Sunday, March 11, 2012

అక్క చెల్లెళ్లు - 1957


( విడుదల తేది: 09.08.1957 శుక్రవారం )
శర్వాణీ వారి 
దర్శకత్వం : సార్వభౌమ - అమానుల్లా 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
తారాగణం: అమర్‌నాధ్, శ్రీరంజని, కృష్ణకుమారి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, రాజనాల, రమణారెడ్డి....

01. అంటుమావిడి తోటలోన ఒంటరిగ పోతుంటే కొంటెచూపే - జిక్కి, ఎ.ఎం.రాజా - రచన: ఆరుద్ర
02. అనురాగమే నశించి అవమానమే దహించి నవనీత - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
03. అమ్మా తులసి నీ కృపతెలిసి నిను నే కొలిచితినమ్మా - పి. లీల - రచన: శ్రీశ్రీ
04. ఇండియాకు రాజధాని ఢిల్లి నాగుండెల్లో ప్రేమరాణి లిల్లీ - పిఠాపురం,జిక్కి - రచన: ఆరుద్ర
05. ఇంతే మగవాళ్లు వాళ్ళవి అంతా మోసాలు - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
06. చాటేల ఓ చందమామ కనుచాటేల ఓ చందమామ నీ ఆటేల - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
07. చూశావా మానవుని లీలలు దేవా చూశావా దేవా - పి.సుశీల - రచన: ఆరుద్ర
08. నీరూపు నాహృదయం రెండు రాళ్లే మిగిలినవి - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆరుద్ర 
09. వచ్చెను నింద నెత్తిపై వచ్చెను పుత్రవియోగ (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
10. వందే నీలసరోజకోమల రుచిమ్ (పద్యం) - ఘంటసాల, పద్మాసిని - రచన: భక్త రామదాసు 
11. వందే నీలసరోజకోమల రుచిమ్ (పద్యం) - ఘంటసాల - రచన: భక్త రామదాసు
12. లోకం అంతా గారడి అల్లిబిల్లి గారడి బ్రతకాలంటే ప్రతి - పి.సుశీల - రచన: ఆరుద్ర.శ్రీశ్రీ
13. హో మోళి కేళి మోళి కేళి హో బాబా హో బాబా గిలిగిలి - జిక్కి - రచన: ఆరుద్ర,శ్రీశ్రీ



2 comments:

  1. వినరాని మాటలే(పద్యం)చేర్చగలరు

    ReplyDelete
  2. వినరాని మాటలే విన్నాను - ఇది విడి పద్యంకాదు - అనురాగమే నశించి అవమానమే భరించి పాట(2)లోని భాగమే.

    ReplyDelete