( విడుదల తేది: 29.06.1959 శుక్రవారం )
| ||
---|---|---|
ఎం.జి.ఆర్. ప్రొడక్షన్ వారి దర్శకత్వం: ఎం.జి. రామచంద్రన్ సంగీతం : టి. ఎమ్. ఇబ్రహీం గీత రచన: శ్రీ శ్రీ తారాగణం: ఎం.జి. రామచంద్రన్, పి. భానుమతి,బి.సరొజాదేవి,వీరప్ప, నంబియార్. | ||
01. ఉపాయాలే తెలుసుకొని ఓపికతో మంచి కాడి కట్టి - పి. భానుమతి, ఎ. ఎమ్. రాజా 02. చల్లగ వచ్చి మెల్లగ పో సాగు దివ్యకావ్య కళయే శోభనమే - పి.సుశీల, ఎ. ఎమ్. రాజా 03. ఈ తళుకు బెళుకులకే బతుకు చెడరాదె తకరారే ఇది తకరారే - పిఠాపురం, కె. జమునారాణి 04. పాటుపడి తీరాలి ప్రజల శక్తి నమ్మాలి జడవరాదు ముడులకే బెదరరాదు పీడలకే - పి.సుశీల 05. బాసచేసి మాల వెయ్య బోయే హే వెయ్య బోయే ఆశ పడి తాళి కట్టబోయే - జిక్కి బృందం 06. సుఖపడుటే సుఖమై పరుగిడ నీ జన్మం శోకాలు తెచ్చేనోయ్ తెలుగోడా - ఘంటసాల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. కన్నులు రెండు కలిశాయి మనసులు ఒకటై వెలిగాయి - ఎస్.జానకి, యస్.వి. కృష్ణన్ బృందం 02. కునుకేల అబ్బి కునుకేల నీకు సోమరి అన్న పేరే మరియాదా - ఎ. ఎం. రాజా 03. చూడ కనుల సొంపు మా రాజా గారి సొంపు - జిక్కి బృందం
04. సమ్మతమా నేను నీ తోడ వస్తే సమ్మతమా - పి. భానుమతి
|
Sunday, March 11, 2012
అనగనగా ఒక రాజు (డబ్బింగ్) - 1959
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment