( విడుదల తేది: 28.04.1955 గురువారం )
| ||
---|---|---|
అంజలి పిక్చర్స్ వారి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య సంగీతం: పి. ఆదినారాయణరావు గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, కన్నాంబ, నాగయ్య,పేకేటి .. | ||
01. అందచందాలుగని ఆదరించు నా రాజా అందాల ఆనందం అందుకో నా రాజ - పి.సుశీల 02. ఓ అనార్కలి ఓ అనార్కలి ప్రేమకై బ్రతుకు బలిచేసిన అమరజీవి - ఘంటసాల 03. కలఓలె మన ప్రేమ కరగిపోవునా మలి చూపులోనే మరగి మాయమవునా - జిక్కి 04. కలిసె నెలరాజు కలువ చెలిని కలిసె యువరాజు అనార్కలిని - ఘంటసాల, జిక్కి 05. జీవితమే సఫలము రాగసుధా భరితము ప్రేమకధ మధురము - జిక్కి, ( అక్కినేని మాటలతో) 06. జీవితమే సఫలము రాగసుధా భరితము ప్రేమకధ మధురము - జిక్కి 07. తాగిసోలేనని తలచేను లోకము తూగ చేసెను నను ప్రేమ మైకము - జిక్కి 08. తరలిపోయె అనార్కలి ఆ విధాన తారయై వెలిగెను ప్రేమ గగనాన - ఘంటసాల 09. నను కనుగొనుమా కొనుమా మది మరువకుమా ప్రేమ రావో ప్రియతమా - జిక్కి 10. మా కధలే ముగిసెనుగా ఈ విధి స్మారకమై మిగులుగా ఈ సమాధి - జిక్కి 11. ప్రేమ జగానా వియోగానికేనా ప్రేమ గాధ విషాదాంతమేనా కధ మారిపొయె - జిక్కి 12. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన యేలరా రాజశేఖరా - ఘంటసాల, జిక్కి 13. రావోయి సఖా నీ ప్రియసఖి చేరగదోయి లోకానికి మన ప్రేమ విలువ - జిక్కి 14. రావోయి సఖా నీ ప్రియసఖి చేరగదోయి లోకానికి ( బిట్ ) - జిక్కి 15. వియోగాలే విలాపాలే విడని మా ప్రేమ ఫలితాల గడియ గడియకు విఘాతాల - జిక్కి 16. సోజా నా మనోహారీ సోజా సుకుమారీ సోజా సోజా - ఎ.ఎం. రాజా |
Sunday, March 11, 2012
అనార్కలి - 1955
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment