( విడుదల తేది: 14.03.1959 - శనివారం )
| ||
---|---|---|
మరకత పిక్చర్స్ వారి దర్శకత్వం: టి. ఎస్. దొరై రాజన్ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు, ఎస్.వి. వెంకటరామన్ మరియు జీవన్ గీత రచన: గబ్బిట వెంకటరావు తారాగణం: దొరై రాజు, సావిత్రి, బాలాజీ, సీత, ఆర్. నాగేశ్వరరావు, వీరప్ప | ||
- ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. కోయిలకన్నె ఏమో ఏమో కూయునే గూటిలోన - 02. చెల్ రే చెల్ రే ఘోడా హోయ్ చెల్ రే చెల్ రే ఘోడా - 03. దిక్కుదరీలేని అడవిని నిన్నే కోరి నిన్నే కోరి వెతికేను - 04. పతి ఇంటికి వెడలబోవు బాలా చిన్నారి చెల్లెలా - ఘంటసాల 05. మయూరి జాడలా మరుమల్లె నీడలా - 06. రాయై పుడితేను సిమెంటు రోడ్డు పోద్దురేమో - 07. హుషారూ హుషారూ హుషారూ హుషారూ దుడుకు బుడతలే - |
Friday, April 24, 2009
ఇల్లాలి అదృష్టమే యింటికి భాగ్యం - 1959 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment