Showing posts with label GH - ఇ. Show all posts
Showing posts with label GH - ఇ. Show all posts

Saturday, August 14, 2021

ఇంటి గౌరవం - 1970


( విడుదల తేది: 14.08.1970 శుక్రవారం )
మధు పిక్చర్స్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: ఎస్.పి. కొదండపాణి
తారాగణం: శోభన్‌బాబు, అరుణ, నాగభూషణం, జానకి, చంద్రమోహన్ 

01. ఓ నో డార్లింగ్ నో ప్లీజ్ డార్లింగ్ వద్దురా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
02. నారుపోసి ఊరుకొంటే తీరుతుందా - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు
03. చింత పువ్వు ఎరుపు చిలక ముక్కు ఎరుపు - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
04. హవ్వా హవ్వా సిరి సిరి మువ్వా నువ్వా నువ్వా - పి.సుశీల - రచన: ఆరుద్ర



ఇద్దరు అమ్మాయిలు - 1970


( విడుదల తేది: 02.10.1970 శుక్రవారం )
ప్రొడ్యూసర్ కంబైన్స్ వారి
దర్శకత్వం: ఎస్. ఆర్. పుట్టన్న
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని, వాణిశ్రీ, శోభన్‌బాబు, ఎస్.వి. రంగారావు,నాగయ్య, రేలంగి, సూర్యకాంతం

01. ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో - పి. సుశీల - రచన: దాశరధి
02. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు పెళ్లి ఎప్పుడు మన పెళ్లి - పిఠాపురం,పి. సుశీల - రచన: కొసరాజు
03. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర ( శ్లోకం ) - బృందం
04. లేరా లేరా లేరా ఓ రైతన్నారెక్కల కష్టం నీదన్న- ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
05. నా హృదయపు కోవెలలో నా బంగరు లోగిలిలో- ఎస్.పి. బాలు,బి. వసంత - రచన: దాశరధి
06. ఓహొ మిస్టర్ బ్రహ్మచారి హెహె ఒకటొరకం బ్రహ్మచారి - పి. సుశీల - రచన: ఆరుద్ర
07. పువ్వులొ గువ్వలొ వాగులొ తీవెలొ అంతట నీవేనమ్మా - పి. సుశీల - రచన: దాశరధి



Friday, July 23, 2021

ఇద్దరు మొనగాళ్ళు - 1967


( విడుదల తేది:  03.03.1967 శుక్రవారం )
మధు పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, కృష్ణ, సంధ్యారాణి, సుకన్య, నెల్లూరి కాంతారావు...

01. ఏనాడు లేనిది ఈనాడు ఐనది అతనిపైన అంతులేని - పి.సుశీల - రచన: డా. సినారె
02. కొంగున కట్టెసుకోనా ఓ రాజా గుండెల్లో దాచేసు - ఎస్. జానకి,యేసుదాసు - రచన: ఆరుద్ర
03. చిరు చిరు చిరు నవ్వులు నా చేతికి - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 
04. పూలు పూచెను నా కోసం గాలి వీచెను నాకోసం - పి.సుశీల - రచన: వీటూరి
05. ప్రభో కాలభైరవా దేవరా మంత్రభైరవమీయరా - మాధవపెద్ది, ఎస్.జానకి - రచన: జి.కృష్ణమూర్తి
06. రా రా రమ్మంటె రావేమిరా మాటాడు బొమ్మనురా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
07. సక్కనోడా చాలులేరా నీ కొంటె చూపులు చాలు నీ దొంగ - ఎస్. జానకి - రచన: దాశరధి



Thursday, July 8, 2021

ఇద్దరు మిత్రులు - 1961


( విడుదల తేది: 29.12.1961 శుక్రవారం )
అన్నపూర్ణ వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం : ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: అక్కినేని, రాజసులోచన, ఇ.వి. సరోజ, గుమ్మడి, పద్మనాభం, శారద 

01. ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుస గుస - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఓహొ ఓహో నిన్నే కోరెగా కుహూ కుహూ అనీ కోయిల - ఘంటసాల, పి.సుశీల - రచన: శ్రీశ్రీ 
03. ఓహో ఫేషన్‌ల సీతాకోక చిలుకా ఉన్నమాటంటేనే ఇంత - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
04. ఖుషీ ఖషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి
05. చక్కని చుక్కా సరసకు రావే ఒక్కసారి నవ్విన చాలె - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: ఆరుద్ర
06. నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి - పి.సుశీల బృందం - రచన: దాశరధి
07. పాడవేల రాధికా ప్రణయసుధా గీతికా పాడవేల రాధికా - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
08. భవమాన సుతుడు బట్టు పాదార ( బిట్ ) - మాధవపెద్ది బృందం
09. రాతినే ఇల నాతిగా మార్చి కోతికే .. శ్రీరామ నీనామ - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
10. శ్రీరామ నీనామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
11. హల్లో హల్లో ఓ అమ్మాయి పాత రోజులు పోయాయి - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర



ఇద్దరు కొడుకులు - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 16.03.1962 శుక్రవారం )
అమృతా కళా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎం.ఎ. తిరుముగం
సంగీతం: ఎల్. మల్లేశ్వరరావు
గీత రచన: గబ్బిట వెంకట్రావు
తారాగణం: యం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, కన్నాంబ, జెమినిచంద్ర

01. ఒంటరి పిల్లను పిలిచేను వన్నె చిన్నెలు వొలికేను - పి.సుశీల
02. కానయెల్ల విరిసేనే కన్నెపిల్ల మురిసేనే సిరిగల మల్లెతీగ - పి.సుశీల
03. తలచి తలచి చెంత చేరితినే నిను వలచి వలచి - ఘంటసాల, పి.సుశీల 
04. పట్టుచీర జీరాడ పరువమున తను వల్లాడ - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల

                      - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. పాటా ఒక పాటా ఆనందం తాండవించు ఒకే పాట -  పి.బి. శ్రీనివాస్ ,పి.సుశీల
02. ప్రేమించిన ప్రియుని కనుగొననీ జీవితమేలా ధరపై - పి.సుశీల
03. మనలో మనకు భేధం తెచ్చే మాయాలోకంరా జీవా - ఘంటసాల 



Friday, April 24, 2009

ఇంటిగుట్టు - 1958


( విడుదల తేది: 07.11.1958 శుక్రవారం )
సంగీతా వారి 
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: ఎమ్. ఎస్. ప్రకాష్
గీత రచన: మల్లాది రామకృష్ణ శాస్త్రి
తారాగణం: ఎన్.టి. రామారావు, రాజసులోచన, సావిత్రి, గుమ్మడి,రేలంగి 
సూర్యకాంతం,ఆర్. నాగేశ్వరరావు

01. ఆడువారి మాటలు రాకెన్‌రోల్ పాటలు ఆడువారి కోపాలు - ఎ. ఎం. రాజా
02. ఓహో వరాల రాణి ఓహొ వయారి రాణి వెలిగె - ఘంటసాల, జిక్కి 
03. చక్కనివాడా సరసములాడ సమయమిదేరా అందరికన్నా- జిక్కి కోరస్
04. చిటారికొమ్మ మీద చెటాపటలేసుకొని చిలకలల్లె - పి.బి.శ్రీనివాస్, జిక్కి
05. చిన్నఓడివి నీవు కావా చిన్నదాన్ని నేను కానా చిన్నచూపు - జిక్కి బృందం
06. నీ లీలలన్ని చాలించవోయి నీ కన్న నేను నెరజాణనోయీ - జిక్కి
07. న్యాయంబిదేనా ధర్మంబిదేనా ఇల్లాలికె వేదన - ఘంటసాల 
08. పలువన్నెల చిన్నెల దాన వన్నెల చినదాన ( బిట్ ) - జిక్కి
09. పలువన్నెల చిన్నెల దాన వన్నెల చినదాన వనరైన దాన - జిక్కి
10. పాపాయుంటె పండగ మాయింట పండగ - పి. లీల బృందం
11. బ్రతుకు నీ కోసమే నేను నీ దాననే ఇపుడు కాదన్న - జిక్కి
12. మందుగాని మందు మన చేతిలోనే ఉందన్నతలతిరుగుడు - పిఠాపురం
13. రాజు నీవోయి రాణి చిలకోయి ఈడు జోడు కూడుకుంటే - జిక్కి బృందం
14. లోకానికెల్ల ఛాలెంజ్ రౌడీని రా కాదన్నావాడి వీపంతా - పిఠాపురం
15. శరణు శరణు ఓ కరుణాలవాల అరమర చేయకురా కృష్ణయ్య - పి. లీల



ఇదా లోకం - 1973


( విడుదల తేది: 12.10.1973 శుక్రవారం )
సమత చిత్ర వారి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్‌బాబు, శారద, నాగభూషణం,చంద్ర మోహన్, జ్యొతిలక్ష్మి.సుమ

01. ఇదా లోకం.. ఉన్నమాట - బి. వసంత,ఎస్.పి.బాలు, జయదేవ్ బృందం - రచన: దాశరధి
02. ఎందుకు నవ్వేవంటే నువ్వు ఏమని చెప్పేవు లోకులకు - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. ఏటి ఒడ్డున కూచుంటే ఏరు గలగలమంటే .. రామకృష్ణ ,పి.సుశీల - రచన: ఆత్రేయ
04. ఓ కోయిలా రమ్మన్న రామచిలకా బొమ్మలాగ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
05. గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు - ఎస్. జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
06. నీ మనసు నా మనసు ఏకమై నీ నీడ - పి.సుశీల, రామకృష్ణ కోరస్ - రచన: డా. సినారె
07. నిత్య సుమంగళి నీవమ్మా నీకు అమంగళ - ఘంటసాల, బి. వసంత - రచన: ఆత్రేయ



ఇంటిదొంగలు - 1973


( విడుదల తేది: 03.11.1973 శనివారం )
సుభాషిణి ఆర్ట్ పిక్చర్ వారి
దర్శకత్వం: కె. హేమాంభరధరరావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కృష్ణంరాజు, జమున,సత్యనారాయణ, రావి కొండలరావు, అల్లు రామలింగయ్య

01. ఇంతలేసి కన్నులున్న లేడిపిల్లా నువ్వు దారి - ఘంటసాల - రచన: కొసరాజు
02. ఓ రామచంద్రా శ్రీరామచంద్రా భువిలోకి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
03. కొండపైన వెండివాన అది గుండెల్లొ కొత్త వలపు - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె

                                - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. తాగానంట్రా బావ నే తాగానంటావా - మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
02. దయ్యాన్ని కాదురా భూతాన్ని కాదురా - పి.సుశీల - రచన: కొసరాజు



ఇల్లరికం - 1959


( విడుదల తేది: 01.05.1959 శుక్రవారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: అక్కినేని, జమున, రమణారెడ్డి, గుమ్మడి, రేలంగి, గిరిజ,
ఆర్. నాగేశ్వరరావు,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు..

01. అడిగినదానికి చెప్పి ఎదురాడక - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: కొసరాజు 
02. ఎక్కడిదొంగలు అక్కడనే గప్‌చుప్ ఎవరే పిలిచారు - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
03. చేతులుకలసినా ముచ్చట్లు - ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది బృందం - రచన: ఆరుద్ర
04. నేడు శ్రీవారికి మేమంటే పరాకా తగని - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
05. నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస - ఘంటసాల - రచన: కొసరాజు 
06. బలే ఛాన్స్‌లే బలే ఛాన్స్‌లే లలలాం లక్కీ - మాధవపెద్ది - రచన: కొసరాజు
07. మధుపాత్ర నింపవోయీ సుఖయాత్ర సాగవోయీ - జిక్కి బృందం - రచన: ఆరుద్ర



ఇద్దరు పెళ్ళాలు - 1954


( విడుదల తేది: 06.10.1954 బుధవారం )
నాగూర్ సినీ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: యఫ్. నాగూర్
సంగీతం: టి. ఆర్.పాప, టి.కె. కుమారస్వామి,టి. ఎ. కల్యాణరామ
గీత రచన: కోపల్లి వెంకటరమణారావు
తారాగణం: ఎన్.టి. రామారావు, యన్. జమున, కె.లక్ష్మికాంత, యమ్.వి.రాజమ్మ,కె. శివరావు..
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, పి. కనకం

01. తొలి ప్రేమ వినోదం తొనుకాడే ప్రమోదం ముదమే - పి.లీల, ఘంటసాల
02. ననుచూడ రాడేల ప్రియుడేల ఈ వేళ  - పి.లీల, ఘంటసాల
03. మదిలో హాయి కలలే వేయి విరసే నీరేయి గోపాలబాల - పి.లీల, ఘంటసాల బృందం
04. కంటిలోని నలకయు ఇంటిలొని పోరును - మాధవపెద్ది

                    - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. జయమాతా కల్యాణి శ్రీ శారదా మము కృపతోడ పాలించు -
02. మగవానిని దాసుని చేసే మగనాలిని నేనే -



ఇల్లాలి అదృష్టమే యింటికి భాగ్యం - 1959 (డబ్బింగ్)


( విడుదల తేది: 14.03.1959 - శనివారం )
మరకత పిక్చర్స్ వారి 
దర్శకత్వం: టి. ఎస్. దొరై రాజన్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు, ఎస్.వి. వెంకటరామన్ మరియు జీవన్
గీత రచన: గబ్బిట వెంకటరావు
తారాగణం: దొరై రాజు, సావిత్రి, బాలాజీ, సీత, ఆర్. నాగేశ్వరరావు, వీరప్ప

                  - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. కోయిలకన్నె ఏమో ఏమో కూయునే గూటిలోన -
02. చెల్ రే చెల్ రే ఘోడా హోయ్ చెల్ రే చెల్ రే ఘోడా -
03. దిక్కుదరీలేని అడవిని నిన్నే కోరి నిన్నే కోరి వెతికేను -
04. పతి ఇంటికి వెడలబోవు బాలా చిన్నారి చెల్లెలా - ఘంటసాల
05. మయూరి జాడలా మరుమల్లె నీడలా -
06. రాయై పుడితేను సిమెంటు రోడ్డు పోద్దురేమో -
07. హుషారూ హుషారూ హుషారూ హుషారూ దుడుకు బుడతలే -