( విడుదల తేది: 14.12.1961 శనివారం )
| ||
---|---|---|
శ్రీ రాజరాజేశ్వరి ఫిలింస్ వారి దర్శకత్వం: కె.బి. నాగభూషణం సంగీతం: ఎస్. హనుమంతరావు గీత రచన: సదాశివ బ్రహ్మం తారాగణం: కాంతారావు, జమున, ఎస్.వి. రంగారావు, కన్నాంబ, రఘురామయ్య, రాజనాల | ||
01. అదిగో మనప్రేమ చెలువారు సీమ - పి.బి.శ్రీనివాస్, కె. జమునారాణి 02. అందాలు చిందేటి ఈ వనసీమలో ఆనంద - కె.జమునారాణి, కె.రాణి బృందం - రచన: వేణుగోపాల్ 03. ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం) - పి. సూరిబాబు 04. ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో - పిఠాపురం,కె.రాణి 05. కరుణారసభరితా సరసజలోచన జననీ జగదంబా - పి. లీల 06. జయజయ శ్రీ రాజరాజేశ్వరి మము దయజూడుమా నిను - కె. జమునారాణి 07. జయ మహదేవా శంభో గిరిజారమణా శివ - మాధవపెద్ది, పి. లీల,కె. జమునారాణి బృందం 08. నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు సంతాపంబు (పద్యం) - కె. రఘురామయ్య 09. నను బ్రోవ రావేల నా స్వామి ( బిట్ ) - కె. జమునారాణి 10. నిన్నే వలచితినోయి ఓ బావా నిన్నే పిలిచితినోయి - కె.జమునారాణి 11. న్యాయమిదేనా చంద్రుడా నీ న్యాయమిదేనా అసహాయను నను - పి. సుశీల 12. పాలాక్షుండు మహోగ్రమూర్తి (పద్యం) - మాధవపెద్ది 13. బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం ) - పి. సూరిబాబు 14. బ్రతికి ఫలంబేమి ఏకాకినై ఇటుపై - పి.బి.శ్రీనివాస్,కె.జమునారాణి,జిక్కి 15. భక్తిపాశంబు కడుబలవత్తరంబు హరిహరులకైన ( పద్యం) - కె. రఘురామయ్య 16. మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు) - కె. రఘురామయ్య, మాధవపెద్ది 17. మన ప్రేమగాధ అమరకధ అనుపమై నిలచి - ఘంటసాల, పి. లీల 18. సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా - పి. సూరిబాబు 19. సురలు మునివరులైన నిను తెలియగలరా కృష్ణా - పి. సూరిబాబు 20. శుభోదయమున సమాగమంది మనొఙ్ఞరూపా మమ్మేలరా - కె. జమునారాణి బృందం 21. శ్రీ మన్మహా దేవ దేవ పరంజ్యోతి బాలేందు (దండకం) - మాధవపెద్ది 22. వందేశంబుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం (పద్యం) - మాధవపెద్ది - ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు - 01. నీకున్ బుత్రుడు నాకు పౌత్రుడు గదా ( పద్యం ) - కె. రఘురామయ్య |
Thursday, July 8, 2021
ఉషాపరిణయం - 1961
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment