Thursday, July 8, 2021

ఋష్యశృంగ - 1961


( విడుదల తేది: 25.05.1961 గురువారం )
గీతా పిక్చర్స్ వారి
దర్శకత్వం: ముక్కామల
సంగీతం: టి.వి.రాజు
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: హరనాధ్, రాజసులోచన, గుమ్మడి, రేలంగి, నాగయ్య, గిరిజ, మాష్టర్ బాబ్జి

01. అందాలు చిందే దీపం అల చందమామ రూపం - ఎస్. జానకి, ఘంటసాల
02. ఆజన్మమునిపుంగవగ్రగణ్యుడనంగ ( పద్యం ) - పి. సూరిబాబు
03. ఆనందమీనాడే పరమానంద మీనాడే - పి. లీల
04. ఒకటి ఒకటి ఏమి లాభం ఒకటి ఒకటైతేనేలే - కె. జమునారాణి,పిఠాపురం
05. కళే దైవము కళే జీవము కళాజీవి జీవితమే  - ఎ.పి. కోమల,ఎం.ఎస్. పద్మ
06. కనుపించవా వైకుంఠవాసి నను బాసి పోయేవా - ఘంటసాల,ఎ.పి. కోమల, పి.లీల
07. కొమ్ము తిరిగిన తాపసి కుంజరునకు కొమ్ముగల కూన (పద్యం) - కె. రఘురామయ్య
08. ఘల్ ఘల్ అందియల కిల కిల సందడిలో - కె. జమునారాణి బృందం
09. జయజయజయ శ్రీ నరసింహా శ్రీలక్ష్మి నరసింహా - పి.లీల, జిక్కి
10. తరుణమందున వానలు కురియుగాక ధరణి శ్యామల ( పద్యం) - మాధవపెద్ది
11. నేనే ధన్యనుగా ఓ చెలి నాదే భాగ్యముగా - పి. లీల
12. పరమబ్రాహ్మణు యజ్ఞ యాగ పరిలబ్ద బ్రాహ్మ తేజస్వి ( పద్యం) - కె. రఘురామయ్య
13. పరుగులు తీసేవు పయన మెచటికో మౌని వైరులు లేరు - ఘంటసాల
14. బలే బలే పూలే విరిసినవే పసిడి పొలలే పండినవే - ఎ.పి.కోమల, పిఠాపురం
15. లీలా కేళికి వేళ యిదేరా జాలము సేయక రారా రాజా - పి. సుశీల
16. సక్షిప్త సాయి భుజగేంద్ర శాయి నందాంక శాయి కమలాంగ శాయి - ఆచార్య
17. హరి హరి హరి హరి ఓం హరి హరి ఓం హరి ఓం - ఎస్. జానకి
18. హే సురేశా... నభో లోకనాయకా ప్రభో నీరదాయకా కావరా - ఘంటసాల,రాఘవులు బృందం 



No comments:

Post a Comment