Sunday, March 11, 2012

అనురాగం - 1963


( విడుదల తేది: 14.06.1963 శుక్రవారం )
అనురూపా వారి 
దర్శకత్వం: గుత్తా రామినీడు 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
తారాగణం: గుమ్మడి, హరనాధ్, పి. భానుమతి, జి.వరలక్ష్మి, రేలంగి, రమణారెడ్డి, గిరిజ 

01. అమ్మా అమ్మా అనే మాటలో ఎంతటి కమ్మదనంవుంది - ఘంటసాల - రచన: ఆత్రేయ
02. ఖుషీ ఖుషీగా నాతో రావే ఇది హుషారు సమయం - పి.బి. శ్రీనివాస్, స్వర్ణలత - రచన: కొసరాజు
03. జాతైన యెద్దురా సైసై ఛెలో ఓహోహో రంజైన యెద్దురా - మాధవపెద్ది, పిఠాపురం
04. పదే పదే కన్నులివే బెదరునెందుకు ఏదో ఏదో - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
05. ప్రేమా పిచ్చీ ఒకటే నువ్వు నేను వేరే - పి. భానుమతి - రచన: ఆత్రేయ
06. విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర - పి.భానుమతి - అన్నమాచార్య కీర్తన
07. శరణం భవ కరుణామయి గురుదీనదయాళో - పి. భానుమతి - నారయణ తీర్ధులు
08. శెనగచేలో నిలబడి చెయిజూపే ఓ పూసలోళ్ళ - బి.గోపాలం, కె.జమునారాణి - రచన: డా. సినారె
09. సన్నజాజి తీవెలోయి సంపంగి పూవులోయి - పి. భానుమతి - రచన: మల్లాది



No comments:

Post a Comment