Sunday, March 11, 2012

అన్న - తమ్ముడు - 1958


( విడుదల తేది: 15.02.1958 శనివారం
శ్రీ రాజరాజేశ్వరీ వారి
దర్శకత్వం: సి. ఎస్.రావు
సంగీతం: అశ్వద్ధామ
తారాగణం: ఎన్.టి.రామారావు, జానకి,రాజసులోచన, జగ్గయ్య, రేలంగి, ముక్కామల

01. అనుకున్నదంతా జరిగిందిలే మన జీవితాలే  - ఎస్. జానకి - రచన: సముద్రాల జూనియర్
02. అయ్యో పాపం తల్లిబిడ్డలకు ఆలికి ఎడబాటా - మాధవపెద్ది - రచన: దైతా గోపాలం
03. ఒక్క రక్తమే పంచుకుంటి నని..అయ్యో పాపం తల్లిబిడ్డ ( బిట్ ) - మాధవపెద్ది - రచన: దైతా గోపాలం
04. క్రూర జన్మకె అన్యాయముగా ...అయ్యో పాపం తల్లిబిడ్డ ( బిట్ ) - మాధవపెద్ది - రచన: దైతా గోపాలం
05. చిన్నారి చేతుల చిరుగాజు మ్రోతల చెలరేగు - పి.బి.శ్రీనివాస్,కె.రాణి - రచన: దైతా గోపాలం
06. చెంచులక్ష్మి ( నాటకం ) - టి.ఆర్. తిలకం,నల రామూర్తి,మాధవపెద్ది బృందం - రచన: దైతా గోపాలం
07. తనయుడనుచు ఆ తల్లి..అయ్యో పాపం తల్లిబిడ్డలకు ( బిట్ ) - మాధవపెద్ది - రచన: దైతా గోపాలం
08. త్వరపడవోయి త్వరపడవోయి నా రాజా పరువపు వయసిది - పి.సుశీల - రచన: దైతా గోపాలం
09. మ్రోగింపవే హృదయవీణ పలికింపవే మధుర ప్రేమ - జిక్కి - రచన: ఆచార్య బి.వి.ఎన్
10. రండిరండి పిల్లల్లారా ముందుకు - తీపిమిఠాయి తెలుగు - ఘంటసాల - రచన: కొసరాజు
11. రగులుతుంది రగులుతుంది ఎగురుతుంది - మాధవపెద్ది, జమునారాణి - రచన: కొసరాజు
12. వయసు మళ్ళిన వన్నెలాడి మనసు తుళ్ళి - పిఠాపురం, ఘంటసాల - రచన: రావూరి



No comments:

Post a Comment