Sunday, March 11, 2012

అమ్మాయిపెళ్ళి - 1974


( విడుదల తేది: 07.03.1974 గురువారం )
భరణి కంబైన్స్ వారి
దర్శకత్వం: పి. భానుమతి రామకృష్ణ
సంగీతం: పి. భానుమతి రామకృష్ణ , సత్యం
తారాగణం : ఎన్.టి. రామారావు, పి. భానుమతి, చంద్రమోహన్, వెన్నెరాడై నిర్మల,లత,పద్మనాభం.

01. అమ్మనాన్న జగడంలొ అన్నం - ఎస్. జానకి, వసంత, సావిత్రి - రచన: దాశరధి, గణపతి శాస్త్రి
02. ఇద్దరు ఒకటైతే అదేలే ప్రేమా ప్రేమా పెద్దలు వేరైతే - ఎస్.పి. బాలు, వసంత - రచన: దాశరధి
03. ఈ జీవితం ఇంతేనా కన్నీటి ధారాయేనా ఏనాటికైన ఈ ఇంటిలోన - పి.భానుమతి - రచన: దాశరధి
04. గుడు గుడు గుడు చెడుగుడు బలే బలే - మాధవపెద్ది, పిఠాపురం,ఛాయాదేవి - రచన: కొసరాజు
05. నా కనులముందర నువ్వుంటే నీ మనసునిండా - పి. భానుమతి - రచన: దాశరధి
06. పాలరాతి బొమ్మకు వగలెక్కడివి పొగడపూల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాశరధి
07. బాబూ నిదురపోరా నా బాబూ నిదుర - ఘంటసాల - రచన: ఆత్రేయ 
08. మధురమైన ఈ రోజు మరపు రాదులే మనసులలో - పి. సుశీల - రచన: డా. సినారె
09. మేలుకోవయ్యా కృష్ణయ్యా మేలుకో కన్నయ్యా - పి. సుశీల,ఎస్.పి. బాలు
10. రాధికా కృష్ణా రాధికా తవవిరహే కేశవా తవ విరహే కేశవా - పి. భానుమతి - జయదేవ కృతం
11. వందనము రఘునందనా సేతుభంధనా భక్తచందనా - పి.భానుమతి - త్యాగరాజు



No comments:

Post a Comment