Thursday, March 15, 2012

కీలుగుర్రం - 1949


( విడుదల తేది: 19.02.1949 శనివారం )
శోభనాచలవారి
దర్శకత్వం: మీర్జాపురం రాజా
సంగీతం: ఘంటసాల
గీత రచన: తాపీ ధర్మారావు నాయుడు
                           తారాగణం: అక్కినేని, అంజలీదేవి,లక్ష్మిరాజ్యం జూనియర్,రేలంగి,
           కనకం,ఎ.వి. సుబ్బారావు సీనియర్ 


01. అమ్మ కావుమమ్మా మమ్ము ఆదిశక్తి శంకరి - పి. లీల
02. అహా ఓహో ఎంతానందంబాయెనహా ఊహాతీతముగా - వక్కలంక సరళ
03. ఎంత కృపామతివే భవాని ఎంత దయానిధివే - శ్రీదేవి,ఘంటసాల
04. ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపక ఏలికకైన తప్పదన్నా - ఘంటసాల
05. కాదుసుమా కలకాదుసుమా అమృతపానమును - వక్కలంక సరళ,ఘంటసాల 
06. గాలికన్నా కోలకన్నా పదాబిరాన సరి కనక జగాన హే హే యని - ఘంటసాల 
07. చూచి తీరవలదా నా చదరంగము వేసి చూడ వలదా - సి. కృష్ణవేణి
08. చెంపవేసి నాకింపు చేసితివి చెడ్డదానివే చినదాన - రేలంగి,టి. కనకం
09. తెలియవశమా పలుకగలమా ప్రేమ మహిమ ఆహహ - సి. కృష్ణవేణి,ఘంటసాల
10. దిక్కుతెలియదేమిసేతు దేవదేవా కావరావా దిక్కు నీవనుచు నమ్మి - పి. లీల
11. నిదురబో నాయన్న నిదురబో నా చిన్న నిదురబో నాయయ్య నిదురబో - పి. లీల
12. పూనిక రాజ వంశమున పుట్టిన కన్య పదారు వత్సరాలైన ( పద్యం ) - ఘంటసాల
13. భాగ్యము నాదేనోయి ఈ చూపుల రేకులలొ ఏ నవ్వుల ముసుగులలొ - సి. కృష్ణవేణి
14. మన కాళి శక్తికి మన కన్నతల్లికి మొక్కులను చెల్లించ రండోయి - ఘంటసాల బృందం
15. మము బ్రోవవే మాతా తులసీ జగదంబా కరగి పోయే నా మనసు - పి. లీల
16. మోహనమహా హా ఓ ఓ వీరగానమున భ్రమర గీతములు ఝం ఝం కోకిల - సి. కృష్ణవేణి
17. శోభనగిరి నిలయా దయామయా శోభనగిరి నిలయా - సి. కృష్ణవేణి ( సంగీతం: టి.ఎ. మోతీబాబు)

     (చిత్రసీమలొ ఘంటసాల గారు పాడిన మొదటి పద్యం 'పూనిక రాజ వంశమున' )



No comments:

Post a Comment