( విడుదల తేది: 17.07.1949 ఆదివారం )
| ||
|---|---|---|
| రాజ్ కమల్ కళా మందిర్ వారి దర్శకత్వం: వి. శాంతారాం సంగీతం: పురషోత్తం తారాగణం: కేశవరావ్ దాటే, పుష్పహన్స్,ఉమేష్‌శర్మ,మన్‌మోహన్ కృష్ణ, సుధా ఆప్టే... | ||
01. కాలానికి వ్యధా తోచేనా కసి తీరా నాపై - టంగుటూరి సూర్యకుమారి 02. దీనురాల జాలి యేలా జాలి యేలా - టంగుటూరి సూర్యకుమారి 03. బావా నాకేసి రావోయి భయపడతావేం - టంగుటూరి సూర్యకుమారి 04. సాగిరాదేమో నాకిక ఆశ ఒక సూచనయునూ కరువాయె - టంగుటూరి సూర్యకుమారి - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. అప్నా దేశ్ హై అప్నా దేశ్ అప్నా దేశ్ హై ఆజ్ సే ( హిందీ పాట ) - 02. ఇదే మహానంద ప్రభాతంలో - టంగుటూరి సూర్యకుమారి 03. ఏవో వెతలివి కలుగును మదిలో త్యాగమే చేయ - 04. జయహింద్ అనరా జయహింద్ ఆ జండా పై మన - 05. బేలనైపోతి మనసిచ్చి మోహమీ రీతి ద్రోహమే చేసే - | ||
Showing posts with label 1949. Show all posts
Showing posts with label 1949. Show all posts
Monday, May 14, 2012
అప్నాదేశ్ - 1949
Saturday, April 21, 2012
లైలా మజ్ను - 1949
( విడుదల తేది: 01.10.1949 శనివారం )
| ||
|---|---|---|
| భరణీ వారి దర్శకత్వం: పి. రామకృష్ణ సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్ గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: అక్కినేని,పి.భానుమతి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, సురభి బాలసరస్వతి, కస్తూరి శివరావు | ||
01. అహా ఫలియించెగా ఫలియించెను హహహ ప్రేమలు మా - పి. భానుమతి 02. అనగనగా ఓ ఖాను ఆ ఖానుకో జనానా - వక్కలంక సరళ (పి. భానుమతి మాటలతో) 03. అందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపు - పి.లీల, కె. జమునారాణి 04. ఈనాటి మా పాట ప్రేమించే జవ్వనుల మనసు కరిగే ఆట - జిక్కి బృందం 05. ఏల పగాయే ఇటులేల పగాయె ప్రభో మనకు - ఆర్. బాలసరస్వతి దేవి 06. చేరరారో శాంతిమయమే సీమ ఈ దివ్యసీమ - పి.భానుమతి,ఘంటసాల బృందం 07. చెలునిగని నిజమిదని తెలుపుమ ఓ జాబిలి - పి.భానుమతి, ఘంటసాల 08. తానేడనో తనవారేదరినో ప్రేమ ఏమయేనో - పి. భానుమతి 09. నిను బాసిపోవుదానా కొనుమా సలాం ఖైర్ నిను - పి. భానుమతి 10. నినుగని మనసున ఎన్నరాని చిన్నెలెల్ల వెలవెలబో- పి.లీల,జిక్కి 11. నీవేలే మా చదువు నీవే నా చదువు మౌనమీడే - పి.లీల,జిక్కి,పి. భానుమతి,ఘంటసాల 12. పయనమయె ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా - ఘంటసాల 13. ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా వేదనగా మా వలపంతా - పి.భానుమతి 14. మనచుగాధ సుధాతోడై ..జీవన మధుభాండమే - సుసర్ల,మాధవపెద్ది,ఘంటసాల 15. రావో నను మరచితివొ రావో చెలియ నను మరచితివో - ఘంటసాల,పి.భానుమతి 16. విరితావుల లీల మనజాలినా చాలుగా నీవే నేనుగా - పి. భానుమతి,ఘంటసాల 17. సలామాలేకుం అంతా బాగున్నార మీరంతా బాగున్నారా - కస్తూరి శివరావు | ||
రక్షరేఖ - 1949
( విడుదల తేది: 30.04.1949 శనివారం )
| ||
|---|---|---|
| ఆర్. పద్మనాభన్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఆర్. పద్మనాభన్ సంగీతం: ఓగిరాల రామచంద్రరావు గీత రచన: బలిజేపల్లి తారాగణం: అక్కినేని, పి. భానుమతి, అంజలీదేవి,కస్తూరి శివరావు, జూనియర్ లక్ష్మీరాజ్యం | ||
01. అభయము నీవేగా శార్వాణీ త్రిభువన కల్యాణీ - పి.భానుమతి 02. ఓ ఓహో రాజసుకుమారా మార సుకుమారా రావోయీ - ఎ.పి.కోమల, ఘంటసాల 03. చేయి చేయి కల్పుకోర సిన్నోరి మామగ సిలకలాంటి సిన్నదాన - టి.కనకం, కె.శివరావు 04. జీవనడోలీ మధుర జీవనకేళీ యిదే ప్రేమసుధా వాహిని - ఘంటసాల,పి.భానుమతి 05. నీవులేని నా జీవితమే వృధా వృధా సుధా ఆఆఅ - పి.భానుమతి 06. బలే పిల్ల చూశానమ్మా పిల్లంటే పిల్లకాదు లోకంలో - కె. శివరావు 07. బిడియమా మనలో ప్రియతమా సఖా బిగువు చాలు నాతో - వక్కలంక సరళ 08. రామనామ జపమే సుమనోరంజనంబుర రామనామ సంకీర్తనమే - ఘంటసాల బృందం 09. రావోయీ రావోయీ రావోయీ మనోజా జాలమేల - ఎ.పి.కోమల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. కమలదళ లోచనా భవతరణా కామితఫల దాతవే - 02. చలోరే ఠంగణా ఘోడా ఆకాశంలో ఎగిరే ఘోడా - కె. శివరావు 03. పండగ పొంగళ్ళు గంగమ్మా పాలవెల్లి పొంగళ్ళు - 04. మణిక్యామల వీణాపాణీ మధుర మధుర దివ్యామృత వాణీ - పి.భానుమతి 05. మాతా గోమాతా మా యిలవేలుపవై మా యింట వెలసినావే - 06. యాహీ ఆయాహీ ఆయాహీ వీరహనుమాన్ లంకాపురమన - 07. సన్యాసీ సఖీ సంసారీ దు:ఖీ సన్యాసికి బెత్తెడు గోచీ సంసారికి - కె.శివరావు | ||
Friday, April 20, 2012
మనదేశం - 1949
( విడుదల తేది: 24.11.1949 గురువారం )
| ||
|---|---|---|
ఎం.ఆర్.ఏ వారి
దర్శకత్వం: ఎల్.వి. ప్రసాద్
సంగీతం: ఘంటసాల
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు (తొలి పరిచయము), నాగయ్య, సి.హెచ్. నారాయణరావు,
సి. కృష్ణవేణి | ||
01. అత్తలేని కోడలుత్తమురాలు ఓ యమ్మో - సి. కృష్ణవేణి బృందం 02. ఇది వెరపో మతి మరపో ఏలనో మనోవ్యధ - సి. కృష్ణవేణి 03. ఏషా మధ్యేకాంచితంనో: రాజ్యం భోగ సుఖానిచ (శ్లోకం) - ఘంటసాల 04. ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం - ఎం.ఎస్. రామారావు, సి. కృష్ణవేణి 05. కళ్ళ నిన్ను చూచినానే పిల్లా ఒళ్ళు ఝల్లుమన్నదే - ఘంటసాల,జిక్కి 06. చెలో చెలో చెలో చెలో రాజా చెలో చెలో చెలో - ఎం.ఎస్. రామారావు, సి. కృష్ణవేణి 07. జడియకురా ధీరా సాత్విక రణ విజయము నీదేరా - నాగయ్య 08. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి (శ్లోకం) - ఘంటసాల - బ్రుగు కృతం 09. జయ జననీ పరమపావనీ జయ జయ భారతజనని - ఘంటసాల,సి. కృష్ణవేణి 10. దారులు కాచే రాజుసేనలు దాసి (బుర్రకధ) - ఘంటసాల, సి. కృష్ణవేణి బృందం 11. నిర్వేదమేలా కన్నీరదేల భరతజాతికపూర్వపర్వము ఈవేళ - నాగయ్య కోరస్ 12. బావను మెప్పించాలి తనదే తప్పని ఒప్పించాలి - సి. కృష్ణవేణి 13. భారత యువకా కదలరా భారతయువతా - ఘంటసాల బృందం 14. మరువలేనురా నిను నేను మరువలేనురా ఓ పంచదారవంటి - జిక్కి 15. మావా నందయ మావా అందుకో నన్నందుకో నా అందాలే - జిక్కి 16. మాటా మర్మము నేర్చినవారు మనసు - ఘంటసాల,సి. కృష్ణవేణి బృందం 17. వెడలిపో తెల్లదొరా మాదేశపు ఎల్ల దాటీ వెడలిపో - ఘంటసాల బృందం 18. వైష్ణవ జనతో తేనే కహియే పీడపరాయీ (గుజరాతీ) - ఘంటసాల - రచన: నరసింహ మెహతా - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. జయహా జయహా మహాత్మా గాంధి - ఘంటసాల, సి. కృష్ణవేణి బృందం | ||
Thursday, March 15, 2012
కీలుగుర్రం - 1949
( విడుదల తేది: 19.02.1949 శనివారం )
| ||
|---|---|---|
| శోభనాచలవారి దర్శకత్వం: మీర్జాపురం రాజా సంగీతం: ఘంటసాల గీత రచన: తాపీ ధర్మారావు నాయుడు తారాగణం: అక్కినేని, అంజలీదేవి,లక్ష్మిరాజ్యం జూనియర్,రేలంగి, కనకం,ఎ.వి. సుబ్బారావు సీనియర్ | ||
01. అమ్మ కావుమమ్మా మమ్ము ఆదిశక్తి శంకరి - పి. లీల 02. అహా ఓహో ఎంతానందంబాయెనహా ఊహాతీతముగా - వక్కలంక సరళ 03. ఎంత కృపామతివే భవాని ఎంత దయానిధివే - శ్రీదేవి,ఘంటసాల 04. ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపక ఏలికకైన తప్పదన్నా - ఘంటసాల 05. కాదుసుమా కలకాదుసుమా అమృతపానమును - వక్కలంక సరళ,ఘంటసాల 06. గాలికన్నా కోలకన్నా పదాబిరాన సరి కనక జగాన హే హే యని - ఘంటసాల 07. చూచి తీరవలదా నా చదరంగము వేసి చూడ వలదా - సి. కృష్ణవేణి 08. చెంపవేసి నాకింపు చేసితివి చెడ్డదానివే చినదాన - రేలంగి,టి. కనకం 09. తెలియవశమా పలుకగలమా ప్రేమ మహిమ ఆహహ - సి. కృష్ణవేణి,ఘంటసాల 10. దిక్కుతెలియదేమిసేతు దేవదేవా కావరావా దిక్కు నీవనుచు నమ్మి - పి. లీల 11. నిదురబో నాయన్న నిదురబో నా చిన్న నిదురబో నాయయ్య నిదురబో - పి. లీల 12. పూనిక రాజ వంశమున పుట్టిన కన్య పదారు వత్సరాలైన ( పద్యం ) - ఘంటసాల 13. భాగ్యము నాదేనోయి ఈ చూపుల రేకులలొ ఏ నవ్వుల ముసుగులలొ - సి. కృష్ణవేణి 14. మన కాళి శక్తికి మన కన్నతల్లికి మొక్కులను చెల్లించ రండోయి - ఘంటసాల బృందం 15. మము బ్రోవవే మాతా తులసీ జగదంబా కరగి పోయే నా మనసు - పి. లీల 16. మోహనమహా హా ఓ ఓ వీరగానమున భ్రమర గీతములు ఝం ఝం కోకిల - సి. కృష్ణవేణి
17. శోభనగిరి నిలయా దయామయా శోభనగిరి నిలయా - సి. కృష్ణవేణి ( సంగీతం: టి.ఎ. మోతీబాబు)
(చిత్రసీమలొ ఘంటసాల గారు పాడిన మొదటి పద్యం 'పూనిక రాజ వంశమున' ) | ||
Sunday, January 29, 2012
గుణసుందరి కధ - 1949
( విడుదల తేది: 29.12.1949 గురువారం )
| ||
|---|---|---|
| వాహిని వారి దర్శకత్వం: కె.వి. రెడ్డి సంగీతం: ఓగిరాల రామచంద్రరావు గీత రచన: పింగళి తారాగణం: కస్తూరి శివరావు, శ్రీరంజని, గోవిందరాజుల సుబ్బారావు, శాంతకుమారి, మాలతి | ||
01. అదియే ఎదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం - రేలంగి,పసుమర్తి 02. అమ్మ మహలక్ష్మి దయసేయవమ్మా మమ్ము మా పల్లే పాలింపవమ్మా - ఘంటసాల 03. ఆదిబిక్షుకుడమ్మ అతడు తగడమ్మాఅను బోధ వినకయే (పద్యం) - - టి.జి. కమలదేవి 04. ఈ వనిలో కోయిలనై కోయిల పాడే గానమునై గానముకోరే - టి.జి. కమలదేవి 05. ఉపకార గుణాల నిలవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచి - పి. లీల 06. ఒహరే ఒహరే ఓ ఒహరే బ్రహ్మదేవుడా నీవెంత వంతకారివయ్యా - కస్తూరి శివరావు 07. ఓ మాతా రావా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరి - పి.లీల 08. ఓ ఓహొ చారుశీల లేజవరాలా సొగసు భళా - వి. శివరాం 09. కలకలా ఆ కోకిలేమో పలుకరించె వింటివా - మాలతి, పి. శాంతకుమారి 10. కల్పకమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని - పి.లీల 11. చల్లని దొరవే లే చల్లని దొరవే లే నీ అల్లరి చాలించవోయి - పి.శాంతకుమారి, మాలతి బృందం 12. చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే - కస్తూరి శివరావు, పి. లీల 13. దక్షుడొక యజ్ఞము తలపెట్టి చేసి శివుని మాత్రమె పిలువక (పద్యం) - టి.జి. కమలదేవి 14. నాను సింగారినే మదనా హహహ జాణ సింగారినే - జిక్కి 15. శ్రీతులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే - పి. లీల 16. శ్రీరాజరాజేశ్వరి కీర్తిరాజంబు (దండకం) - టి.జి. కమలాదేవి,పసుమర్తి బృందం 17. హరహరహర ఢమరుక నాదం ...తెలుసుకోండయా - టి.జి. కమలాదేవి,పసుమర్తి బృందం | ||
Friday, June 5, 2009
ధర్మాంగద - 1949
( విడుదల తేది: 01.10.1949 శనివారం )
| ||
|---|---|---|
| స్వస్తిక్ వారి దర్శకత్వం: హెచ్.వి. బాబు సంగీతం: గాలి పెంచెల నరసింహారావు గీత రచన: తాపీ ధర్మారావు తారాగణం: డా. గోవిందరాజుల సుబ్బారావు, ఋష్యేంద్రమణి,సూర్యకాంతం,సత్యవతి,రాళ్ళబండి, సి.కృష్ణవేణి | ||
01. కుమారి స్నానపువేళా తడవేలా నడవేల రా - బృందం 02. దీక్షా కంకణ ధారీ విజయీభవ విజయీభవ - ఘంటసాల 03. దేశదేశములకేగి తెచ్చామండీ ఘనమైన ఘోర సర్పాలా - పిఠాపురం, లింగమూర్తి బృందం 04. రాజా మా రాజా మారాజ నిమ్మల పండా - కె. శివరావు, టి. కనకం బృందం - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఆశా యిక లేదా ఆశావేశము లేదా జీవితమంతా చీకటికాదా - 02. ఆడజన్మ మహిమా భళిరే వర్ణింపగ వశమా పుట్టిన యింటికి - ఘంటసాల 03. ఇన్నిబాధల పాల్జేసి నన్ను ఉసురు పెట్టినది చాలక (పద్యం) - 04. కలికిరో చావనెంచదగు కాలము మించెనుసుమ్మా (పద్యం) - ఘంటసాల 05. కరుణ వినరయ్య సూర్యచంద్రాదులారా (పద్యం) - 06. చూడరా నరుడా చూడరా ఈశుని దయరా పరమేశుని - 07. జయహో జయహో జై చంద్రమౌళీ పాపదళనహేళీ - ఘంటసాల బృందం 08. జయహే జయహే జయ జయ జయహే స్వస్తిక సుందర రూపా - 09. దీనురాలి మొరవినవా సానుభూతి గనవా - 10. దు:ఖభాజనౌ నను దయగనరా ఓ దయాళులారా - 11. నాగరాజా నమో దయ మాపూజ చేకొనుమో - 12. ముదితరాధికామనోహరా జై గోకుల విహారీధీరా - 13. యముని హుంకృతి సైతమరికట్టి సావిత్రి (పద్యం) - 14. యెదురు చూచుటేనా నాధా దరిశనభాగ్యము గనలేనా - 15. యెచట యేనాడు కని విని యెరుగనట్టి (పద్యం) - 16. సకల భోగేశా యీశా సచ్చిదానంద యీశా మహేశా - 17. స్వాగతమో యువరాణీ పురభాగ్యదేవతా పారళిమాతా -
( అందుబాటులో ఉన్న పాటల వివరాలను ఈ చిత్ర కధానాయిక గా నటించిన శ్రీమతి సి. కృష్ణవేణి గారితో చర్చించి తెలియజేసిన మాన్యులు శ్రీ ఎస్.వి. రామారావు గారికి నా కృతజ్ఞతలు )
| ||
Subscribe to:
Posts (Atom)















