యువా వారి దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు సంగీతం: టి.వి.రాజు మరియు ఎస్. బి. దినకరరావు గీత రచన: తాపీ ధర్మారావు తారాగణం: శ్రీరామ మూర్తి, ఎస్. వరలక్ష్మి, కనకం, నల్ల రామమూర్తి, సీతారాం, పి. సూరిబాబు | ||
---|---|---|
01. ఇది యేమి మాయో కదా మహా చోద్యమాయే జగమంతా మారేపొయే - ఎస్. వరలక్ష్మి 02. ఏలగయ్యా దేవా ఇక బ్రతకడమెలాగ దేవా బజారిలా మండుతు ఉంటే - రేలంగి 03. కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముమ్మాటికి ఈ మూటికి - ఘంటసాల 04. తల్లీ శాంకరీ చల్లని చూపులు చల్లవే మాపై తల్లీ శాంకరీ - ఎస్. వరలక్ష్మి , యు. సరోజిని 05. బేలవుగా కనజాలవుగా జీవులలో గల కీలకము కనజాలవుగా - ఘంటసాల 06. రాజా మహరాజా రవికోటిరాగ సురలోక భోజా - ఘంటసాల 07. లేదా మునిపిది కనుగొనలేదా ఈ లోకములో ఇంత - ఎస్. వరలక్ష్మి,ఘంటసాల 08. లోకప్రియా హే శ్యామలా లోకప్రియా హే శ్యామలా - ఘంటసాల 09. హాయీ హాయీ నా సంతోషం హాయీ హాయీ ఆనందం ఈ సంతోషం - ఎస్. వరలక్ష్మి - ఈ క్రింది పాటలు,పద్యాలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. అంబా ఆదిశక్తి జగదంబా అఖిల లోకముల - 02. ఈ కాలపు కృష్ణుడవై అవతరించినావా బాలలమే - 03. ఎందుకిక్కడ వుండినావో బంధిఖానలో - 04. ఏది నా బంగారం ఏది నా వొయ్యారం - 05. కానంతైనను కాదు నీకుగల విజ్ఞానంబు (పద్యం) - పి.సూరిబాబు 06. టింగుటింగు టంగుటంగు - నల్ల రామూర్తి, టి. కనకం 07. నారయ: యహన్న నారయ: జారియ: బోరియ్య - 08. నే రంగమెల్లి పోతానే నారాయణమ్మా నే రంగూను సూసి - 09. పుడిసెడులేదు సృష్టిని సముద్రము భూవర (పద్యం) - పి.సూరిబాబు 10. మూఢా కలడురా మూఢా దేవుడు కలడురా - పి.సూరిబాబు 11. వన్నెకాడా లేచిరారా విరహంబు నోపలేరా - |
Wednesday, May 20, 2009
టింగ్ రంగా - 1952
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment