Showing posts with label GH - ట. Show all posts
Showing posts with label GH - ట. Show all posts

Thursday, July 8, 2021

టాక్సీ రాముడు - 1961


( విడుదల తేది: 18.10.1961 బుధవారం )
శ్రీ రామకృష్ణా ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: వి. మధుసూదనరావు 
సంగీతం: టి.వి. రాజు 
తారాగణం: ఎన్.టి. రామారావు,దేవిక,జగ్గయ్య,గుమ్మడి,రేలంగి,గిరిజ 

01. ఇది మనలో మాటసుమా నిను మనసారా కోరేది నేనే సుమా - పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఓహోహో హోహోహో వన్నెల చిన్నెల - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్ 
03. ఓ ఏమిటి కావెలె కోరుకో అందం ఉంది చందం ఉంది చల్లని - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
04. గోపాల బాల కాపాడవేలా బ్రతుకే వెతల భరియింపజాల - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
05. పలుకగ రాని నిందలేని వ్యతలామె ..శోకించకోయి ( బిట్ ) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
06. ప్రతిఫలమ్ము కోరని ప్రేమ పావనమ్ము (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర 
07. మావయ్యా తిరణాలకు పొయ్యొస్తా సరదాగా - ఎస్. జానకి, పిఠాపురం - రచన: కొసరాజు
08. రావోయి మనసైన రాజా... ఎవరో బాలా ననుకోరు - పి.సుశీల, ఘంటసాల - రచన: మల్లాది 
09. శోకించకోయీ ఓ భగ్నజీవీ విధి నీపై పగజూపెనోయి - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్



టైగర్ రాముడు - 1962


( విడుదల తేది : 08.03.1962 గురువారం )
శ్రీ శ్రీనివాస్ వారి 
దర్శకత్వం: సి. ఎస్. రావు 
సంగీతం: ఘంటసాల 
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: ఎన్.టి.రామారావు,రాజసులోచన, ఎస్.వి. రంగారావు,రేలంగి,గిరిజ 

01. ఆశా దురాశా వినాశానికి ఏలా ప్రయాసా వృధాయాతనే - ఘంటసాల
02. ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక మనసు దోచినవారే పగటి - ఘంటసాల,ఎస్.జానకి
03. ఎన్ని దినాలకు వింటినిరా కన్నా కమ్మని ఈ పాట - పి. లీల
04. ఓ నీల జలదర చాటున ..భామ నీపై కన్నే ఏసెర - ఘంటసాల,జిక్కి
05. చందమామ లోకంలొ సరదా చేద్దామే అందాల - ఘంటసాల,కె.జమునారాణి
06. చందురుని మీరు చలువలు చిందగ చెలువారు(పద్యం) - ఘంటసాల
07. తల్లి బిడ్డలను వేరుచేసి .. ఆశా దురాశా వినాశానికి - ఘంటసాల
08. దంపతుల పైన దయబూని దైవ మొసగు వరమే (పద్యం) - రాఘవులు
09. నవభావనలో చివురించిన మా యువజీవనమే హాయి - ఎస్. జానకి బృందం
10. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (శ్లోకం) - ఘంటసాల ( భగవద్గీత నుండి )
11. పాహి దయానిధే పరమకృపానిధే పాపిని దయచూడరా - ఘంటసాల
12. ఫలంమేమి నేడిలా తలబడుకొని .. ఆశా దురాశా వినాశానికి - ఘంటసాల
13. బాలా నువ్వూ ఎవ్వరే మరుని ములుకోలా నువ్వు ఎవ్వరే - మాధవపెద్ది, వైదేహి
14. శ్రీమన్‌భీష్ట వరదాఖల లోకబంధో శ్రీ శ్రీనివాస  (సుప్రభాతం) - ఘంటసాల
15. హాయీ హాయీ హాయీ తీయని వెన్నెల రేయ ఆడేవేళే ఇదోయి - ఘంటసాల,కె.జమునారాణి
16. హిమనగిరీ మధురఝరీ అనురాగ (వరూధీనీ ప్రవరాఖ్య) - ఘంటసాల,ఎస్. జానకి 




Wednesday, May 20, 2009

టింగ్ రంగా - 1952


( విడుదల తేది: 06.06.1952 శుక్రవారం )
యువా వారి 
దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు 
సంగీతం: టి.వి.రాజు మరియు ఎస్. బి. దినకరరావు 
గీత రచన: తాపీ ధర్మారావు 
తారాగణం: శ్రీరామ మూర్తి, ఎస్. వరలక్ష్మి, కనకం, నల్ల రామమూర్తి, సీతారాం, పి. సూరిబాబు 

01. ఇది యేమి మాయో కదా మహా చోద్యమాయే జగమంతా మారేపొయే - ఎస్. వరలక్ష్మి
02. ఏలగయ్యా దేవా ఇక బ్రతకడమెలాగ దేవా బజారిలా మండుతు ఉంటే - రేలంగి
03. కవి కలముకు శిల్పి ఉలికి కళ కుంచెకు ముమ్మాటికి ఈ మూటికి - ఘంటసాల 
04. తల్లీ శాంకరీ చల్లని చూపులు చల్లవే మాపై తల్లీ శాంకరీ - ఎస్. వరలక్ష్మి , యు. సరోజిని
05. బేలవుగా కనజాలవుగా జీవులలో గల కీలకము కనజాలవుగా - ఘంటసాల
06. రాజా మహరాజా రవికోటిరాగ సురలోక భోజా - ఘంటసాల 
07. లేదా మునిపిది కనుగొనలేదా ఈ లోకములో ఇంత - ఎస్. వరలక్ష్మి,ఘంటసాల 
08. లోకప్రియా హే శ్యామలా లోకప్రియా హే శ్యామలా - ఘంటసాల 
09. హాయీ హాయీ నా సంతోషం హాయీ హాయీ ఆనందం ఈ సంతోషం - ఎస్. వరలక్ష్మి

           - ఈ క్రింది పాటలు,పద్యాలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. అంబా ఆదిశక్తి జగదంబా అఖిల లోకముల -
02. ఈ కాలపు కృష్ణుడవై అవతరించినావా బాలలమే -
03. ఎందుకిక్కడ వుండినావో బంధిఖానలో -
04. ఏది నా బంగారం ఏది నా వొయ్యారం -
05. కానంతైనను కాదు నీకుగల విజ్ఞానంబు (పద్యం) - పి.సూరిబాబు
06. టింగుటింగు టంగుటంగు - నల్ల రామూర్తి, టి. కనకం
07. నారయ: యహన్న నారయ: జారియ: బోరియ్య -
08. నే రంగమెల్లి పోతానే నారాయణమ్మా నే రంగూను సూసి -
09. పుడిసెడులేదు సృష్టిని సముద్రము భూవర (పద్యం) - పి.సూరిబాబు
10. మూఢా కలడురా మూఢా దేవుడు కలడురా - పి.సూరిబాబు
11. వన్నెకాడా లేచిరారా విరహంబు నోపలేరా -



టౌన్ బస్ - 1957 (డబ్బింగ్)


( విడుదల తేది: 01.03.1957 శుక్రవారం )
జయరాం ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: కె. సోము 
సంగీతం: వై. రంగారావు 
గీత రచన: బైరాగి 
తారాగణం: అంజలీదేవి, వేణు మలై, ఎస్. ఎస్. కణ్ణన్, ఎం. ఎన్. రాజ్యం

01. అందాల నాగుబాము నిలువెల్ల విసపు చేదేనే మానవుడు పరమ - ఘంటసాల 
02. చిన్ని పిచ్చుకా చిన్ని పిచ్చుకా జాడ తెలపవే నను విడిపోయిన - పి.సుశీల
03. పాడాయె బ్రతుకు బీడాయే ప్రేమా శోకం నిలిచేనా లోకం - పి.సుశీల,ఘంటసాల 
04. లేత వలపురా సదా నిన్ను పిలుతురా కోర్కెమీర హృదిలోన - రాధా జయలక్ష్మి
05. లేడీ లేడీ డార్లింగ్ లేడీ నువ్వు నా జోడి - పిఠాపురం,పి.బి శ్రీనివాస్,పి. సుశీల

                           - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. చిన్ని పిచ్చుకా చిన్ని పిచ్చుకా కధలు చెప్పవే బుజ్జిబాబుకు - పి.సుశీల
02. బృందావనమా నీ పిచ్చి వేషాల్ మనముందటే -