Thursday, March 15, 2012

కాళహస్తి మహత్యం - 1954


( విడుదల తేది: 12.11.1954 గురువారం )
గుబ్బికర్ణాటకా వారి 
దర్శకత్వం: హెచ్. ఎల్. ఎన్. సింహా
సంగీతం: ఆర్. సుదర్శనం
గీత రచన: తోలేటి
తారాగణం: రాజ్‌కుమార్ (కన్నడ నటుడు), కె. మాలతి, కుమారి, లింగమూర్తి, పద్మనాభం,
రాజసులోచన, ఋష్యేంద్రమణి

01. ఓ లాల లాల ( నృత్య సంగీతం )- బృందం
02. చాలు చాలు నవమోహనా ప్రియ నాచెంత నీ పంతమా - ఎం. ఎల్. వసంతకుమారి
03. చూచి చూచి నా మనసెంతొ సోలెరా సుకుమార సుందరా - ఎం. ఎల్. వసంతకుమారి
04. చెమ్మచెక్కలమ్మ లాడుదాం కొమ్మలెక్కి పాడుదామ రావే - ఎ. ఎం. రాజా, టి. ఎస్. భగవతి
05. చేకొనవయ్య మాంసమిదే చెల్వుగ తెచ్చితిన్ (పద్యం) - ఘంటసాల 
06. జయజయ మహాదేవా శంభో హరా శంకరా సత్యశివసుందరా - ఘంటసాల
07. తలనుండు విషము ఫణికిని వెలయంగా  ( పద్యం) - పద్మనాభం
08. దేవా సేవకులన్న నీచమతులై దీనాళి వేదించు దుర్భావులు (పద్యం) - ఘంటసాల
09. పర ధనముల పర వనితల పర విద్యల ( పద్యం) - పద్మనాభం
10. పాహీ శంకరా మాంపాహీ శంకరా దీనాళీ రక్షించు - ఘంటసాల
11. ఫలించె నా పూజా తరించె నా జన్మ దేవా ఫలించె - టి. ఎస్. భగవతి
12. మధురము శివమంత్రం మహిలో మరువకే ఓ మనసా - ఘంటసాల
13. మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా - ఘంటసాల
14. మాయజాలమున మునిగేవు నరుడా దారి తెలియక తడబాటు - ఎ. ఎం. రాజా
15. రవిశశి నాయనా నమో నమో భవభయ హరణ ( బిట్ ) - బృందం
16. విధివ్రాతలే ఎదురాయె నా గతియె వ్యధలాయెనే దారితెన్ను - టి. ఎస్. భగవతి
17. శ్రీ పార్వతీ దేవి చేకోవె శైలకుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరీ - పి.సుశీల
18. శ్రీకాళహస్తీశ్వర స్వామీ జేజేలివి గొనుమా లోకేశ్వరా చంద్రశేఖరా - ఎ. ఎం. రాజా
19. స్వామీ చెంచలమైన చిత్తమిదే నీ ఙ్ఞానాంజరేఖచే నియమంబున్ గొనె - ఘంటసాల



No comments:

Post a Comment