( విడుదల తేది: 01.12.1972 శుక్రవారం )
| ||
---|---|---|
మమతా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కె. విశ్వనాధ్ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: శోభన్‌బాబు, శారద, గుమ్మడి, అంజలీదేవి, చంద్రమోహన్, సూర్యకాంతం | ||
01. ఇంతకు మించి ఏమిలేదురా బావా ఈ బతుకే ఇంక - ఘంటసాల, పి.సుశీల - రచన: సినారె 02. ఏ తల్లి పాడేను జోల ఏ తల్లీ ఊపేను ఎవరికి నీవు - ఘంటసాల,పి.సుశీల - రచన: దేవులపల్లి 03. ఏమిటయ్యా సరసాలు ఎందుకయ్యా జలసాలు - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు 04. ఓం నమో నారాయాణాయ - ఏది ఏది గంగ కడిగిన - పి.సుశీల - రచన: దేవులపల్లి 05. కుక్కను చూసి గురుతర భక్తితో భైరవుండని ( పద్యం ) - అల్లు రామలింగయ్య 06. చాతుర్ వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ ( శ్లోకము) - ఘంటసాల (భగవద్గీత నుండి) 07. నిజం తెలుసుకోండీ ఓ యువతుల్లారా ఓ యువకుల్లారా - రామకృష్ణ బృందం - రచన: దాశరధి 08. మారలేదులే ఈ కాలం మారలేదులే ఈ లోకం - ఎస్. రాజేశ్వర రావు కోరస్ - రచన: దాశరధి 09. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 10. వారే మీవారు అనాధలు అభాగ్యులు ( బిట్ ) - ఎస్. రాజేశ్వర రావు కోరస్ - రచన: దాశరధి |
Thursday, March 15, 2012
కాలం మారింది - 1972
Labels:
GH - క
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment