Sunday, February 19, 2012

జ్యోతి - 1954


( విడుదల తేది: 30.04.1954 శుక్రవారం )
నవయుగ పిక్చర్స్ వారి
దర్శకత్వం: శ్రీధర్ మరియు తిలక్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: శ్రీరామమూర్తి, జి. వరలక్ష్మి, సావిత్రి, కాశ్యప, పెరుమాళ్ళు, హేమలత

01. తెలుసుకోండి దీని మహిమ బలే తమషా - ఘంటసాల - రచన: సుంకర
02. చిట్టి పొట్టి పాపల్లారా జిలిబిలి పలుకుల మొలకల్లారా - జి. వరలక్ష్మి బృందం - రచన: సుంకర
03. దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచు - జి. వరలక్ష్మి బృందం - రచన: గురజాడ

                                 - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అందం ఆనందం పదుగురు కలిసీ పనిచేయుటే అందం - జిక్కి - రచన: సుంకర
02. ఒచ్చావా తుమ్మెదా ఒచ్చావా కమ్మకమ్మగా పాట పాడుతూ -  ( రచన: సుంకర )
03. ఓ దొరా మారిందయ్యా  కాలం మారిందయ్యా  పగలు రేతిరి  -   ( రచన: సుంకర )
04. ఒలే ఒలే ఒలే ఒలే యిన్నావా పిల్లగాడి - కె. రాణి,మనోహర్,జోగాబాయి - రచన: కొండేపూడి
05. ఓహోహో సోగ్గాడా ఒయ్యారి సిన్నవోడా - మిస్ భారతి,కె. శివరావు -  రచన: సుంకర



No comments:

Post a Comment