Saturday, February 18, 2012

చందన - 1974


( విడుదల తేది: 19.04.1974 శుక్రవారం )
శ్రీధర్ కంబైన్స్ వారి
దర్శకత్వం: గిరిబాబు
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం: జయంతి, సత్యనారాయణ,రాజబాబు,నిర్మల,రంగనాధ్,త్యాగరాజు

01. ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలి ఆ వెలుగులో అన్ని పాపలు - ఎస్. జానకి
02. ఓ రామచక్కని బంగారు బొమ్మా నీ రాత రంపపు కోత ఆయెనా - రమేష్ నాయుడు
03. చిలక పచ్చని కొనలో ఒలక  పోసిన  ఎండలో ఎవ్వరో పిలిచి - ఎస్.పి. బాలు
04. నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు నిజం నిప్పులాంటిది - ఎస్. జానకి
05. పొన్నపూల ఉయ్యాలా కన్నె వయసే ఊగాల - ఎస్. జానకి
06. సిరిమల్లె సెట్టుకింద రాములమ్మోరాములమ్మా - ఎస్. జానకి బృందం

                               ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. ఏందే నాగు ఈడున్నావ్ ఓం భాయిరే షోక్ లంగారి - రాజబాబు, ఎల్.ఆర్. అంజలి


No comments:

Post a Comment