Thursday, March 15, 2012

కుటుంబ గౌరవం - 1957


( విడుదల తేది: 07.11.1957 - గురువారం )
విక్రమ్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: బి. ఎస్. రంగా
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు రామమూర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఎన్.టి.రామారావు,కన్నాంబ, సావిత్రి, రాజనాల, పద్మనాభం, బాలకృష్ణ

01. ఆనందాలే నిండాలి అనురాగలే - పి.బి.శ్రీనివాస్,డి.ఎల్. రాజేశ్వరి,జమునారాణి,పిఠాపురం బృందం
02. కాణీకి కొరగారు మాఊరి దొరగారు మారుపడిపోయారు - పి. లీల
03. చల్లని సంసారం అనురాగసుధాసారం హాయగు కాపురం - పి. లీల
04. పదరా పదపద రాముడు పరుగు తీయరా భీముడు - ఘంటసాల,పిఠాపురం,మాధవపెద్ది
05. పాడఓయి రైతన్న ఆడవోయి మాయన్న పంట - మాధవపెద్ది, కె.జమునారాణి బృందం
06. పోదాము రావోయి బావా ఈ ప్రియురాల కానవే - డి. ఎల్. రాజేశ్వరి
07. బా బా బా బా బాటిల్  - పిఠాపురం ( ఈ పాట చిత్రంలో లేదు - రికార్డు రూపంలో ఉంది )
08. రాయిడోరింటికాడ నల్లతుమ్మ చెట్టు నీడ రాయుడేమన్నాడే - పిఠాపురం, కె. జమునారాణి
09. రామయ్య మామయ్య ఈ సంతోషం ఈ సంగీతం నీదయ్యా - ఎస్.జానకి
10. శ్రీకర శుభకర జయజగదీశా శ్రితజన పోషక ( ప్రధానా గీతం బిట్ ) - బృందం
11. షోడా బీడి బీడా ఈ మూడు వాడి చూడు తేడా - పిఠాపురం



No comments:

Post a Comment