Thursday, March 15, 2012

కులగౌరవం - 1972


( విడుదల తేది: 19.02.1972 గురువారం )
రామకృష్ణా - ఎన్. ఏ.టి కంబైన్స్ వారి
 దర్శకత్వం: పేకేటి శివరాం
సంగీతం: టి.జి. లింగప్ప
తారాగణం: ఎన్.టి.రామారావు (త్రిపాత్రాభినయం), నాగయ్య, జయంతి,పద్మనాభం,
రావి కొండలరావు

01. ఇంతే ఇంతే ఇంతేలే నీ డాబూ దర్పం ఇంతేలే - ఎస్.జానకి, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
02. ఎన్ని కలలు కన్నానురా ఎన్నెన్ని కలలు కన్నానురా నిను - పి.సుశీల - రచన: డా.సినారె
03. ఒహోహో బుల్లెమ్మా పొగరుబోతు బుల్లెమ్మా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
04. కలగంటినని పలికావు కులకాంతగా దొరికావు - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా.సినారె
05. కులం కులం అంటావు గోత్రమేమిటంటావు - ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం - రచన: కొసరాజు
06. తెరచాప వంటిది జీవితం ఈ జీవితం తీరుగవుంటే - యేసుదాసు - రచన: డా.సినారె
07. దేశమంటే నువ్వే కాదు దేశంలో నువ్వొకడివి - పి.సుశీల బృందం - రచన: డా.సినారె
08. మాతృత్వంలోనె ఉంది ఆడజన్మ సార్ధకం అమ్మా అనిపించు - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు
09. హల్లో హల్లో డాక్టర్ టెల్‌మి టెల్‌మి డాక్టర్ బేజారవుతుంది - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు
10. హాపీ లైఫ్ కావాలి ఆనందంగా - ఎల్.ఆర్. ఈశ్వరి,రాఘవన్ బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment