Thursday, March 15, 2012

కొండవీటి దొంగ - 1958 (డబ్బింగ్)


( విడుదల తేది: 12.01.1958 - ఆదివారం)
దేవర ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం
సంగీతం: ఎస్. ఎల్. మర్చెంట్, ఎం. ఎస్. శ్రీరామ్
గీత రచన: అనిశెట్టి
తారాగణం: రంజన్, అంజలీదేవి, ఎం.కె. రాధ,టి. ఎన్. బాలయ్య

01. ఒక్కరికి ఇద్దరయా ఇవి కలికాలపు బుద్దులయా - పి.బి. శ్రీనివాస్,కె. రాణి
02. తమలపాకు సున్నము పడుచువాళ్లకందము - పి.బి.శ్రీనివాస్, కె.రాణి
03. వింత మనుషులు మగవారు కోతలెన్నో కోస్తారు సింహమొచ్చిన - పి. సుశీల
04. వుల్లాసాల పాటలే సొంపుగొలుపు ఆటలే కెరటములే - కె. జమునారాణి బృందం
05. సాహసమే జీవిత పూబాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా - ఘంటసాల

      - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. చక్కని పిల్ల కంటపడితే సరసాలాడే ఓ పోకిరి పిల్లడ నీవు బలే చిక్కుల్లో -
02. జగమున మగువలింక దీక్షపూను కాలమిది శతృవుల నణచుటకై -
03. దణ్ణం పెడితే తలపై మొట్టే కాలం ఇదికాదు బావా కాలానికి -
04. పల్లెటూరి రైతులారా.. అయ్యా పట్నాల బాబులారా -

గీత రచన వివరాలు తెలిపిన వారు శ్రీ ఎం.వి. రాయుడు గారు, బెంగుళూరు 
వారికి నా ధన్యవాదాలు



No comments:

Post a Comment