( విడుదల తేది: 14.08.1959 - శుక్రవారం )
| ||
---|---|---|
రాజ్యం పిక్చర్స్ వారి దర్శకత్వం: జంపన సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి తారాగణం: ఎస్.వి.రంగారావు, లక్ష్మీరాజ్యం, శ్రీరంజని జూనియర్,రేలంగి,సూరిబాబు,గుమ్మడి,సుర్యకాంతం | ||
01. అందంముందు అమృతమన్నది ఏపాటిది మధువు ఇదిగో - పి. సుశీల - రచన: ఆరుద్ర 02. అన్న క్షమింపుమన్న తగదు అల్ళుడగాడు (పద్యం) - కె. జమునారాణి - భాగవతము నుండి 03. అమ్మా మన్ను తినంగ నే శిశువునో ( పద్యం ) - పి. సుశీల - భాగవతం నుండి 04. ఇంతచల్లని రేయి ఇంత చక్కని హాయి అంతయు తిలకించి - జిక్కి - రచన: ఆరుద్ర 05. ఎంతదానివయ్యావే నువ్వు కోడలా - సరస్వతి, స్వర్ణలత, పిఠాపురం - రచన: సదాశివబ్రహ్మం 06. ఎట్టి తపంబు చేయ్యబడె ఎట్టి చరిత్రము (పద్యం) - పి. సూరిబాబు - భాగవతము నుండి 07. ఓ రసికజన హృదయలోల రారాజ కంసభూపాల - పి. లీల,పి. సుశీల - రచన: కొసరాజు 08. కన్నులు కల్వరేకులు మొగంబు ప్రపూర్ణశశాంక (పద్యం) - పి. సుశీల - రచన: సదాశివబ్రహ్మం 09. కలయో వైష్ణవమాయయో యితరసంకల్ప ( పద్యం) - పి. లీల - భాగవతము నుండి 10. కొలది నోములు నోచినానేమో వెలది ఆ యశోదకన్నను - కె. జమునారాణి - రచన: ఆరుద్ర 11. గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మ - మాధవపెద్ది, స్వర్ణలత బృందం - రచన: కొసరాజు 12. గోపాల క్రిష్ణమ్మ దక్కేడురా ఘోరకాళీయుడే - మాధవపెద్ది, స్వర్ణలత బృందం - రచన: ఆరుద్ర 13. గోమాతా శుభచరిత నిర్మల గుణభరితా - పి. లీల - రచన: కొసరాజు 14. జయజయ నారాయణా జయ దీనజనావనా - ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర 15. తరమే బ్రహ్మకునైన నీదగు మహత్యంబెల్ల (పద్యం) - ఘంటసాల - భాగవతము నుండి 16. తాళలేనురా తగినదానరా నిన్నెకోరినార నన్నే- ఎం. ఎల్. వసంతకుమారి - రచన: కొసరాజు 17. ధిక్కారమును చేయడీ వేదముల ధిక్కారము - మాధవపెద్ది - రచన: ఆరుద్ర 18. నల్లనివాడు పద్మ నయనమ్ముల వాడు ( పద్యం ) - పి. సుశీల - భాగవతం నుండి 19. నవమోహనంగా రావేరా మా యవ్వనమంతా - పి.సుశీల,పి. లీల - రచన: కొసరాజు 20. నిరత సత్య ఫ్రౌడిధరణి నేలిన హరిశ్చంద్రుడు (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 21. పెరుగు చిలుకుటలేక పెరుగుచుండెడి వెన్న (పద్యం) - పి. సుశీల 22. బావా ఓ వసుదేవ చెల్లెలు బహిప్రాణం (పద్యం) - మాధవపెద్ది - రచన: సదాశివబ్రహ్మం 23. బ్రహ్మరుద్రాదులంతటివారినైననిల్చి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 24. మంచిగ రామకృష్ణులను మాత్రము ( పద్యం) - పి. సూరిబాబు - రచన: సదాశివబ్రహ్మం 25. మన మారటం జెందె భీతి కలిగెన్ మాద్యంబు పైగప్పే ( పద్యం) - మాధవపెద్ది 26. మోహన మురళీధారీ యమునా తీర విహారి - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర 27. లాలి తనయా లాలీ లాలి తనయా మా కన్నయ్య - పి. సుశీల - రచన: ఆరుద్ర 28. హీనపూతన చంపినానని పొంగకు ( సంవాద పద్యాలు ) - మాధవపెద్ది, పి. సుశీల |
Thursday, March 15, 2012
కృష్ణలీలలు - 1959
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment