( విడుదల తేది: 09.04.1959 - గురువారం )
| ||
---|---|---|
శారదా వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: అక్కినేని, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, నాగయ్య,గుమ్మడి, శాంతకుమారి | ||
01. ఇంద్రలోకము నుండి యిది తెచ్చి - పిఠాపురం,మాధవపెద్ది,ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర 02. ఉన్నారా జోడున్నారా - పి.సుశీల,ఘంటసాల,మాధవపెద్ది,పిఠాపురం బృందం - రచన: మల్లాది 03. దైవం నీవేనా ధర్మం నీవేనా దైవమూ - టి. ఎన్. సౌందరరాజన్,పి.సుశీల - రచన: నారపరెడ్డి 04. నందుని చరితము వినుమా పరమానందము గనుమా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 05. నీదాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా తానే - ఘంటసాల - రచన: మల్లాది 06. నీవెంత నెరజాణవైరా సుకుమారా కళామోహనా - ఎం. ఎల్.వసంతకుమారి - రచన: మల్లాది 07. మది శారదాదేవి మందిరమే - ఘంటసాల, పి.బి.శ్రీనివాస్,రఘునాధ్ పాణిగ్రాహి - రచన: మల్లాది 08. యమునా తీరమున సంధ్యా సమయమున వేయి - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 09. రాగమయీ రావే అనురాగమయీ రావే - ఘంటసాల - రచన: మల్లాది 10. రసికరాజ తగువారముకామా అగడుసేయ తగవా ఏలుదొరవు - ఘంటసాల - రచన: మల్లాది 11. వల్లో పడాలిరా పెద్దచేప వేసి వేయం - మాధవపెద్ది,పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర 12. సంగీత సాహిత్యమే మేమే నవశృంగార లాలిత్యమే - ఘంటసాల,పి.సుశీల - రచన: మల్లాది 13. సరస్వతీ శుక్లాం భ్రహ్మవిచారసారాపరమాం (శ్లోకం) - మంగళంపల్లి
'ఇంద్రలోకమునుండి యిది తెచ్చినానయ్య మరియు దైవం నీవేనా ధర్మం నీవేనా దైవమూ '
పాటలను అందించినవారు డా. వెంకట సత్యనారాయణ ఉటుకూరి. ఆస్ట్రేలియా.వారికి నా ధన్యవాదాలు
|
Sunday, February 19, 2012
జయభేరి - 1959
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment