( విడుదల తేది: 04.05.1956 - శుక్రవారం )
| ||
---|---|---|
రాజశ్రీ వారి దర్శకత్వం: టి. ప్రకాశరావు సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి.రామారావు, ఆర్. నాగేశ్వరరావు, అంజలీదేవి,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు | ||
01. ఎంత మోసపోతినే అంతు తెలియలేక నే.. మానధనుడు - పి. లీల - రచన: సముద్రాల సీనియర్ 02. ఓ చందమామ అందాల భామ - ఘంటసాల, (పి.లీల హమ్మింగ్) - రచన: ముద్దుకృష్ణ 03. కలువల రాజా కధ వినరావా కదిలే మదిలో రగిలే నిరాశ - పి. లీల - రచన: జంపన 04. చూడ చక్కని చుక్కా చురుకు చూపులెందుకు - ఘంటసాల, జిక్కి - రచన: సదాశివబ్రహ్మం 05. చిలకన్న చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ - మాధవపెద్ధి, జిక్కి - రచన: కొసరాజు 06. దేశభక్తి గల అయ్యల్లారా జాలిగుండెగల ఆలోచించండి - ఘంటసాల - రచన: కొసరాజు 07. మరువజాలని మనసు చాలని మధురభావనలేవో నాలో - పి. లీల - రచన: సముద్రాల సీనియర్ 08. వస్తుందోయి వస్తుంది కారే పేదల చెమట - ఘంటసాల, జిక్కి బృందం - రచన: కొసరాజు 09. వినవోయి బాటసారి కనవోయి ముందుదారి - ఘంటసాల, జిక్కి - రచన: కొసరాజు 10. వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి - జిక్కి, పిఠాపురం బృందం - రచన: కొసరాజు |
Sunday, February 19, 2012
జయం మనదే - 1956
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment