Thursday, July 8, 2021

జగదేకవీరుని కధ - 1961


( విడుదల తేది: 09.08.1961 బుధవారం )
విజయా వారి
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, రాజనాల,రేలంగి, గిరిజ, 
సి. ఎస్. ఆర్. ఆంజనేయులు

01. ఆశా ఏకాశ నీ నీడను మేడలు కట్టేసా.. చింతలో రెండు  - ఘంటసాల, స్వర్ణలత
02. ఆదిలక్ష్మివంటి అత్తగారివమ్మా సేవలంది మాకు వరము - పి.లీల, పి.సుశీల బృందం
03. ఓ సఖీ ఓహొ చెలీ ఓహో మదీయ మోహిని ఓ సఖీ - ఘంటసాల
04. ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసే ప్రేమగానము - ఘంటసాల, పి.సుశీల
05. కొప్పునిండా పూవులేమే కోడలా కోడలా నీకెవరు ముడిచినారే - మాధవపెద్ది,స్వర్ణలత
06. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలా - పి.లీల, పి.సుశీల బృందం
07. జయజయజయ జగదేక ప్రతాపా జగదానందకళా - పి.లీల, పి.సుశీల బృందం
08. నను దయగనవా నా మొర వినవా మది నమ్మితి నిన్నే మాతా - పి.లీల
09. ప్రాణసమానలై వరలు భార్యలు నల్గురే నాకు (పద్యం) - ఘంటసాల
10. మనోహరముగా మధురమధురముగా మనసులు కలిసెనులే - ఘంటసాల,పి.సుశీల
11. రారా కనరార కరుణమానినారా ప్రియతమలారా - ఘంటసాల
12. వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా - పి.లీల, పి.సుశీల బృందం
13. శివ శంకరి శివానందలహరి శివ శంకరి - ఘంటసాల
14. సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రు తనయ (పద్యం) - ఘంటసాల
15, వంశవర్దను సుతు నెడబాయ వలసె ( పద్యం ) - ఋష్యేంద్రమణి



No comments:

Post a Comment