Sunday, February 19, 2012

జగదేక సుందరి - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 28.09.1961 గురువారం )
రూపక్ మూవీస్ వారి
దర్శకత్వం: శాంతీలాల్ సోనీ
సంగీతం: టి.వి.రాజు
గీత రచన: వీటూరి వరప్రసాదరావు
తారాగణం: సప్రూ, నళినీ చోంకర్, బి. ఎంఈ వ్యాస్, అమీర్‌భాయి

01. చిత్రమైనదీ ప్రేమ ...ఆనందమనే యోగమే లేదా ఇలలో  - ఘంటసాల
02. హాయీ హాయీ రేయిలో వినిపించెనేదో రాగమే - పి.సుశీల

                           - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఆగునులే అ తారలే లోకములీ వేళ నాగదేవా - ఎస్. జానకి
02. ఓ బాటసారీ పాడవోయీ నీ స్వరాలే మాయగా దోచెను - పి.సుశీల,రామచంద్రరావు
03. బ్రోవ రావో దేవా కరుణాలవాలవు ప్రాణీ ప్రేమనేలగ - ఎస్. జానకి
04. మనోమోహనుడు చంద్రుడు నేడే రాక్షసగ్రహముల సోలెనా - పి.సుశీల
05. మాతా మాతా మాతా ఓ జగతీ భాగ్య విధాత జగములేలే - పి.సుశీలNo comments:

Post a Comment