Thursday, July 8, 2021

చిట్టి తమ్ముడు - 1962


( విడుదల తేది : 21.12.1962 శుక్రవారం )
శ్రీ విజయగోపాల్ వారి
దర్శకత్వం: కె.బి. తిలక్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: కాంతారావు, రాజసులోచన, దేవిక, జగ్గయ్య 

01. అడగాలి అడగాలి అడిగేదెవరో తేలాలి ఆకలి బాధలు - పి.సుశీల,ఎస్.జానకి బృందం
02. అయ్యోరామా అయ్యో రామా లంబా రాస్తా - మాధవపెద్ది, స్వర్ణలత
03. ఏస్కో నా రాజా ఏస్కో అహా ఏస్కో నా రాజా ఆకేస్కో ఆపైన సూస్కో - పి.సుశీల,మద్దాలి
04. దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆ దేవుడెపుడు కనిపించడు అదే కదా చిక్కు - పి.సుశీల
05. నీవు నేను జాబిలి మువ్వురము ఉన్నాముగా నీలో కలిగిన - పి.సుశీల,ఘంటసాల
06. మాయా బజార్ లోకం సామిరంగా చూడు న్యాయనికి కాలం కాదు - పి.సుశీల
07. మెరుపు మెరిసిందోయి మావా ఉరుము ఉరిమిందోయి మావా చీకట్లో - పి.సుశీల



No comments:

Post a Comment