( విడుదల తేది : 05.01.1962 శుక్రవారం )
| ||
---|---|---|
ఎన్.ఏ.టి వారి దర్శకత్వం: ఎన్.టి. రామారావు సంగీతం: జోసెఫ్, వేలూరి కృష్ణ మూర్తి గీత రచన: డా.సి. నారాయణ రెడ్డి ( తొలి పరిచయము ) తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, రాజనాల, ఋష్యేంద్రమణి, నాగరత్న | ||
01. అంబా జగదంబా నా ఆర్తినే ఆలించవా.. ఏడి నా కన్నయ్య - పి. లీల 02. అనురాగపయోనిధి ఓ జననీ నీ పదమే ( పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్ 03. ఈఆటలింక సాగవు మాముందు దొరబాబులంతా బందీ - ఎస్. జానకి బృందం 04. ఉన్నది చెబుతా వింటారా నే నన్నది ఔనని అంటారా - ఎస్. జానకి,బి.వసంత 05. ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోను - ఘంటసాల 06. ఓ మదనా సుందరా నా దోరా నామది నిన్నుగని పొంగినదిరా - పి.సుశీల 07. కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై ఎగసిపోదునో- ఎస్.జానకి, ఘంటసాల 08. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో - ఘంటసాల, పి.సుశీల 09. మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా నీకన్నా లోకంలో - ఘంటసాల 10. సలామాలేకుం సాహెబుగారు బలే షోకుగా - ఎస్. జానకి, ఘంటసాల బృందం 11. విన్నావా తత్వం గురుడా కనుగొన్నావా సత్యమ నరుడో - పిఠాపురం |
Thursday, July 8, 2021
గులేబకావళి కధ - 1962
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment