Friday, July 23, 2021

కాంభోజరాజు కధ - 1967


( విడుదల తేది:  29.12.1967 శుక్రవారం )
అనంతలక్ష్మీప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: టి.వి.రాజు
తారాగణం: శోభన్‌బాబు, ఎల్. విజయలక్ష్మి, గుమ్మడి, రమణారెడ్డి,రాజశ్రీ, అంజలీదేవి...

01. అందెల రవళితో పొందైన నడకలు (పద్యం) - ఘంటసాల - రచన: కొసరాజు 
02. ఇంతటి మొనగాడివని ఇపుడే తెలిసిందిలే - పి. సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె
03. ఎందరెందర్నో చూశాను అందగాడా - పి.సుశీల - రచన: కొసరాజు
04. ఏరీ ఇక మాసరి ఏరీ ఇక మాసరి - బెంగళూరు లత, బి. వసంత - రచన: కొసరాజు
05. ఓ రమణీయగాత్రి చెలీ ఓ కరుణామయీ (పద్యం) - ఘంటసాల - రచన: కొసరాజు
06. కరుణరవ్వంత లేక కులకాంతను (పద్యం) - మాధవపెద్ది - రచన: కొసరాజు
07. కాంభోజరాజు కొడుకులమోయి ( 1 ) - మాధవపెద్ది,పిఠాపురం,జె.వి. రాఘవులు - రచన: కొసరాజు
08. కాంభోజరాజు కొడుకులమోయి ( 2 ) - మాధవపెద్ది,పిఠాపురం,జె.వి. రాఘవులు - రచన: కొసరాజు
09. కాంభోజరాజు కొడుకులమోయి ( 3 ) - మాధవపెద్ది,పిఠాపురం,జె.వి. రాఘవులు - రచన: కొసరాజు
10. కోయగూడెంలో శరాబంది ( బుర్రకథ ) - కుమ్మరి మాస్టారు బృందం
11. గాఢనిద్రలొ కూడ (సంవాద పద్యాలు ) - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు
12. గౌరివరమున బుట్టిన కాంతనైయ (పద్యం) - పి.సుశీల - రచన: కొసరాజు
13. చుక్కల్లో చంద్రుడా రావయ్యో రావయ్య - జిక్కి, జయదేవ్ బృందం - రచన: కొసరాజు
14. ద్రవ్యదాహమునకు తపియించు నొక్కండు (పద్యం) - ఘంటసాల - రచన: కొసరాజు
15. పరుగు పరుగున పెద్దపులిని పారదోలుతాడు  ( బుర్రకథ ) - కుమ్మరి మాస్టారు బృందం
16. మందోయమ్మ మందు ఒక్క మాత్రతో సర్వ రోగాలు - ఘంటసాల - రచన: కొసరాజు
17. రావేరావే రావే చెలి నీవే నీవే నా జాబిలి - ఘంటసాల - రచన: డా. సినారె 
18. వందే గణనాయకా కామిత...నమో భారతి  (బుర్రకధ) - డి.ఎ. నారాయణ బృందం - రచన: కొసరాజు
19. విన్నారా విన్నారా అయ్యల్లారా విన్నారా - ఘంటసాల, రాజబాబు బృందం - రచన: కొసరాజు 
20. సాంబసదాశివ సాంబసదాశివ శంభో శంకర - పి.సుశీల బృందం
21. సాంబసదాశివ సాంబసదాశివ .. ఏ పాపమెరుగని ఈ అభాగ్యవతిని - పి.సుశీల
   
                     ఈ క్రింది బుర్రకథ భాగాలు అందుబాటులో లేవు

01. రాజరాజు మహారాజ వీర కాంబోజరాజు ( బుర్రకథ ) - కుమ్మరి మాస్టారు బృందం
02. శరాబందిని రాజ్యానికి అభిషిక్తుని చేసాడో ( బుర్రకథ ) - కుమ్మరి మాస్టారు బృందం




No comments:

Post a Comment