Friday, July 23, 2021

ఉమ్మడి కుటుంబం - 1967


( విడుదల తేది:  20.04.1967 గురువారం )
రామకృష్ణ ఎన్.ఎ.టి. కంబైన్స్
దర్శకత్వం: యోగానంద్
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు,కృష్ణకుమారి, సావిత్రి, ప్రభాకర రెడ్డి, ఎల్. విజయలక్ష్మి... 

01. కుటుంబం ఉమ్మడి కుటుంబం - ఘంటసాల, పి. లీల - రచన: డా. సినారె 
02. చెప్పుడు మాటలు వింటే ఎప్పటికి చేటు.. కుటుంబం – ఘంటసాల, పి. లీల – రచన: డా. సినారె
03. చెప్పాలని ఉంది దేవతయే దిగివచ్చి - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 
04. చేతికి చిక్కావే పిట్టా నువ్వు చచ్చిన - ఘంటసాల, ఎన్.టి. రామారావు - రచన: డా. సినారె 
05. జిగిజిగిజిగి జిగి జిగేలుమన్నది చిన్నది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
06. తస్సాదియా తస్సాదియా తమాషైన - ఘంటసాల,ఎన్.టి. రామారావు - రచన: కొసరాజు 
07. బలేమోజుగా తయారైన ఓ పల్లెటూరి - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
08. లంకాదహనం (నాటకం) - ఎన్.టి. రామారావు,ఘంటసాల,మాధవపెద్ది,ఎం.అర్.తిలకం - రచన: కొసరాజు 
09. సదివినోడికన్న ఓరన్న మడేలన్న - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
10. సతీసావిత్రి (నాటకం) - ఎన్.టి.ఆర్,ఘంటసాల,ఎం.అర్.తిలకం - రచన: సముద్రాల జూనియర్
11. హల్లో హల్లో హల్లో మై డియర్ హల్లో - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 



No comments:

Post a Comment