Thursday, March 15, 2012

కన్నెవయసు - 1973


( విడుదల తేది: 02.06.1973 శనివారం )
శ్రీగౌరి ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: ఒ. ఎస్. ఆర్. ఆంజనేయులు
సంగీతం: సత్యం
తారాగణం: రవికాంత్, రోజారమణి,గుమ్మడి

01. ఏ దివిలో విరిసిన పారిజాతమో - ఎస్. జానకి - రచన: దాశరధి
02. ఏ దివిలో విరిసిన పారిజాతమో - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
03. ఓ యమ్మా చిలకమ్మ అల్లంత దూరాన సెలయేటి - ఎస్. జానకి - రచన: దాశరధి
04. చిన్నారి సీతమ్మ ఈడేరింది మాయింట - పి.లీల,ఎస్. జానకి బృందం - రచన: దాశరధి
05. యల్లమంద కోటయ్య కోటయ్య ఏలుకో ఏలుకో చెయ్యికాస్త - ఘంటసాల బృందం 



No comments:

Post a Comment