Thursday, March 15, 2012

కన్నతల్లి - 1972


( విడుదల తేది: 26.08.1972 శనివారం )
బానూ మూవీస్ వారి
దర్శకత్వం: టి. మాధవరావు
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: ఆత్రేయ 
తారాగణం: శోభన్‌బాబు, సావిత్రి, చంద్రకళ, నాగభూషణం, రాజబాబు 

01. అబ్బో అబ్బో ఎంతో మొనగాడివనుకున్నా డయివరూ - పి.సుశీల
02. కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది - ఘంటసాల
03. తీయ తీయని నవ్వే నువ్వు తేనెలూరే పువ్వే నవ్వు - పి.సుశీల
04. నిన్నరాత్రి నిను చూసి కల్లోన పిల్లా అది నిజమైంది తెల్లారెకల్లా - ఘంటసాల
05. నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి - ఘంటసాల, పి. సుశీల
06. వచ్చిందమ్మా దోర దోర వయసు తెచ్చిందమ్మా కొత్త కొత్త - పి.సుశీల,రాఘవులు



No comments:

Post a Comment