Monday, May 25, 2009

తాతమ్మ కల - 1974


( విడుదల తేది: 30.08.1974 శుక్రవారం )
రామకృష్ణ స్టూడియోస్ వారి 
దర్శకత్వం: ఎన్.టి. రామారావు 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
తారాగణం: ఎన్.టి. రామారావు, పి. భానుమతి, కాంచన,మాష్టర్ బాలకృష్ణ, రాజబాబు

01. అయ్యలాలి ముద్దులయ్యలాలి మురిపాల బుజ్జి ముసలయ్య - పి. భానుమతి - రచన: కొసరాజు
02. ఇదా నా దేశం ఇదేనా నా దేశం - పి.సుశీల - రచన: డా. సినారె
03. ఇది నా దేశం ఇదే నా దేశం - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
04. ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు - పి. భానుమతి - రచన: కొసరాజు
05. ఏ మనిషి ఏహే మనిషి మరచిపో నువ్వు ఒక మనిషి - ఎస్.పి. బాలు బృందం - రచన: డా.సినారె
06. ఏమండి వదినగారు చెప్పండి కాస్త మీరు మా అన్నయ్యను - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
07. కోరమీసం కుర్రాడా .. చూడ కళ్ళు చాలవయ్య - పి.భానుమతి, ఘంటసాల - రచన: కొసరాజు
08. తారురోడ్లపై గింజలు పండవురా ఓరయ్యా కబుర్లతో కడుపులు - ఎం. రమేష్ బృందం
09. నీకెందుకు ఈ తొందర సుందర తారా నీముందే నేనున్నానురా - పి.సుశీల,తిలకం బృందం
10. పనికిరాని పోట్టేమో బానెడంతా పనిచేసే బుర్రేమో ( బిట్ ) - ఎస్.పి. బాలు
11. పాండవులు పాండవులు - కోవెల శాంత, ఎస్.పి.బాలు, మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
12. పాండవులు పాండవులు ( బిట్ ) - కోవెల శాంత, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు
13. శెనగపూల రైకదానా జారుపైట చిన్నదానా ఆడే నీవాలకం పసిగట్టేనే - ఘంటసాల - రచన: కొసరాజు
14. సై అన్నానురా మనసై అన్నానురా నీవని నావాడివి నీవేనని - పి. సుశీల



No comments:

Post a Comment