Monday, May 25, 2009

తాసిల్దారుగారి అమ్మాయి - 1971


( విడుదల తేది: 12.11.1971 శుక్రవారం )
సత్య చిత్రా వారి 
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీత రచన: ఆత్రేయ 
తారాగణం: శోభన్‌బాబు, జమున, చంద్రకళ, రాజబాబు,నాగభూషణం, రావికొండలరావు 

01. అల్లరి చేసే వయసుండాలి ఆశలు రేపే మనసుండాలి - పి.సుశీల, జె.వి. రాఘవులు
02. కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం ఆ నాటకం - కె.బి.కె. మోహనరాజు
03. చకచకలాడే నడుము చూడు నడుమును ఊపే నడకలు చూడు - ఘంటసాల,పి.సుశీల 
04. జాగిరి జాగరి జాగిరి బావా గాజుల గలగల వింటావా - పి.సుశీల
05. నీకున్నది నేనని నాకున్నది నీవని - మనమింకా కోరేది వేరేది లేదని - ఘంటసాల,పి.సుశీల 
06. పాడమన్నావు పాడుతున్నాను నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను - పి.సుశీల



3 comments:

  1. ఈ సినిమాలో "జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా" అనే మరో పాట పి.సుశీల గారు పాడింది ఉంది.
    "కనపడని చెయ్యేదో" అనే పాట పాడింది కేబికే మోహనరాజు అనుకుంటాను.

    ReplyDelete
  2. ఈ చిత్రంలోనిదే మరొక పాట "అల్లరి చేసే వయసుండాలి,ఆశలు రేపే మనసుండాలి, ఏది లేని బావ నీతో ఏం చెయ్యాలి" అనే పాట పి.సుశీల, జేవి రాఘవులు కలిసి పాడింది ఉన్నది.

    ReplyDelete
  3. జాజిరి జాజిరి జాజిరి బావా గాజుల గలగల వింటావా పాట సవరణ జరిగినది. ధన్యవాదాలు

    ReplyDelete