( విడుదల తేది: 29.11.1968 శుక్రవారం )
| ||
---|---|---|
పి. ఎస్. ఆర్. పిక్చర్స్ వారి దర్శకత్వం: గిడుతూరి సూర్యం సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: కాంతారావు, రాజనాల,రామకృష్ణ, మిక్కిలినేని, ప్రభాకరరెడ్డి, రాజసులోచన, కృష్ణకుమారి,విజయలలిత | ||
01. ఇదియే అందాల మానవసీమ ఇలయే ప్రేమికుల మురిపాల - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 02. ఓహోహో ఓ జవరాలా నా సుమబాల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: జి.విజయరత్నం 03. ఓ జలకాలలోనా పులకించిపోనా అలలాగ చెలరేగి ఈ వేళ - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 04. కులుకు నడకల చినదానా తళుకు బెళుకుల నెరజాణ - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ 05. గులాబి బుగ్గలున్న వన్నెలాడి నేనే చలాకి కన్నులున్న - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: డా. సినారె 06. వీరులమంటే వీరులం రణశూరులమంటే - పిఠాపురం,మాధవపెద్ది, కౌసల్య - రచన: కొసరాజు 07. శివమనోరంజనీ వరపాణి స్వరరాణీ కనవే జననీ - మంగళంపల్లి - రచన: చిల్లర భావనారాయణ |
Friday, July 23, 2021
పేదరాశి పెద్దమ్మ కధ - 1968
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment