( విడుదల తేది: 07.08.1970 శుక్రవారం )
| ||
|---|---|---|
| బి. ఎన్. మూవీస్ వారి దర్శకత్వం: పి. లక్ష్మీ దీపక్ సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: కృష్ణ , వాణిశ్రీ, గుమ్మడి, పద్మనాభం,రాజబాబు,గీతాంజలి, సూర్యకాంతం | ||
01. అమ్మా నీవులేని తావేలేదు నా మదిలో నిలిచిపోవమ్మా - పి.సుశీల - రచన: దాశరధి 02. అమ్మా నీవులేని తావేలేదు నా మదిలో నిలిచిపోవమ్మా - పి.సుశీల, ఎస్. జానకి - రచన: దాశరధి 03. అనురాగమాల విరిసింది అణువణువు నవమధువు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 04. పచ్చ పచ్చగ పైరు సాగింది వెచ్చ వెచ్చగ వలపు రేగింది - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు 05. పాపాయి నవ్వులే మల్లెపూలు ఇల్లంతా నిండెలే పరిమళాలు - ఘంటసాల - రచన: దాశరధి 06. పాపాయి నవ్వులే మల్లెపూలు ఇల్లంతా (బిట్) - ఘంటసాల - రచన: దాశరధి 07. పాడమని పాటవినే రాజు ఎవ్వరు మనిషిగా ఒక్కరు మనసునివ్వరు - పి.సుశీల - రచన: గోపి | ||
Showing posts with label GH - ప. Show all posts
Showing posts with label GH - ప. Show all posts
Saturday, August 14, 2021
పచ్చని సంసారం - 1970
పసిడి మనసులు - 1970
| ఉషశ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: పి. సుబ్రహ్మణ్యం సంగీతం: అశ్వద్ధామ తారాగణం: శోభన్‌బాబు,శారద,విజయలలిత,చంద్రమోహన్,రాంమోహన్,రాజబాబు.. |
||
|---|---|---|
01. అందుకో కలకల కిలకిల జిలిబిలి నగవుల- ఎస్.పి. బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర 02. ఇదేలా ఓయి నెలరాజా కనులలోన కరుగుబాధ కాంచలేవా - పి.సుశీల - రచన: ఉషశ్రీ 03. చిన్నారి నీ చిరునవ్వు విరిసిన మల్లెపువ్వు పొన్నారి నీ అందం - ఘంటసాల - రచన: ఉషశ్రీ 04. జీవితమే ఓ పూబాట ఆడుకో సయ్యాట మగువ సరసున- ఘంటసాల బృందం - రచన: ఉషశ్రీ 05. నిన్నే వలచితినోయి కన్నులో దాచితనోయి వెన్నెలో వేచితినోయి - పి.సుశీల - రచన: ఉషశ్రీ 06. వద్దంటె వెళ్ళాను మంగళగిరికి అమ్మ వద్దంటె వెళ్ళాను - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఉషశ్రీ =============================================================== - గమనిక - ఇదేలా ఓయి నెలరాజా కనులలోన కరుగుబాధ కాంచలేవా - పి.సుశీల - రచన: డా. సినారె రచయిత గాను, ఘంటసాల విజయకుమార్ సంగీత దర్శకుడుగాను " ఎర్రకోట వీరుడు - 1973" సినిమా లొ ఈ పాట ఉంది.
ఇదే పాటను "పసిడి మనసులు - 1970 " చిత్రంలో ఉషశ్రీ రచయితగాను, సంగీతం అశ్వద్ధామ గాను ( పాటల పుస్తకము లోను ఉన్నది ) - ఈ విషయములో సంతృప్తికరమైన సమాధానము అందుబాటులో లేదు -- |
||
పెత్తందార్లు - 1970
( విడుదల తేది: 30.04.1970 గురువారం )
| ||
|---|---|---|
| జ్యోతీ సినీ సిండికేట్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, విజయనిర్మల, శోభన్‌బాబు, నాగయ్య, రాజబాబు, రమాప్రభ | ||
01. ఏకాంతసేవకు వేళాయెరా ఈ కాంత నీకొరకే వేచేనురా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి 02. ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు ( పద్యం ) - రేలంగి - రచన: వేమన 03. కనకపు సింహాసనమున శునకము కూర్చండ ( పద్యం ) - రేలంగి - రచన: వేమన 04. త్యాగజీవి సహనశీలి ఈనాటిది కాదీ గాధ (1) - రఘురాం - రచన: శ్రీశ్రీ 05. త్యాగజీవి సహనశీలి ఈనాటిది కాదీ గాధ (2) - రఘురాం - రచన: శ్రీశ్రీ ? 06. దగ్గరగా ఇంకా దగ్గరాగా చెక్కిలిపై చెక్కిలిగా ఇద్దరము - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరధి 07. మా పాడి పంటల సల్లంగ సూడు మా పిల్ల - పి.సుశీల,రఘురాం బృందం - రచన: కె. అప్పారావు 08. మానవుడా ఓ మానవుడా విన్నావా ఇది విన్నావా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 09. మైమరపో తొలివలపో ఇది మమతల మగతల కలగలపో ఏమిటో ఇది - పి.సుశీల - రచన: ఆరుద్ర 10. రాత కంటె హెచ్చు వరమీను దైవము ( పద్యం ) - రేలంగి - రచన: వేమన 11. రామకృష్ణుల కన్నదేశం వేదఘోషల (బుర్రకధ) - ఘంటసాల, నాజర్ బృందం - రచన: కొసరాజు 12. వ్యర్ధమౌ నీటికి ఆనకట్టలు (పద్యం).. నాదేశం కోసం నడుము - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
- రేలంగి పాడిన పద్యాలను ఇచ్చిన వారు డా. ఉటు గారు, ఆస్ట్రేలియా -
| ||
పెళ్ళి సంబంధం - 1970
( విడుదల తేది: 02.04.1970 గురువారం )
| ||
|---|---|---|
| ప్రవీణా పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. వరప్రసాదరావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, విజయలలిత, రాజబాబు, రమాప్రభ | ||
01. అలుక కతమును తెలుపవు పలుకరించిన పలుకవు - పి.సుశీల - రచన: కె.వరప్రసాద రావు 02. ఇంటికి కళతెచ్చు ఇల్లాలు సాటిరావు కోటి దీపాలు - పి.సుశీల - రచన: కొసరాజు 03. ఎందుకు తాగేది ఎందుకు నిషాలోనే ఖషీ ఉంది - ఘంటసాల - రచన: కె.వరప్రసాద రావు 04. చూపిస్తాలే తమాషా నీకే నీకే నీకే చూడనిఅందాలు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి 05. చెప్పకయే తప్పించుకు పోవకు తెలిసిన - ఘంటసాల, ఎస్. జానకి - రచన: కె.వరప్రసాద రావు 06. నీలిమేఘాలలో నిలిచి చూచెదవేల ఎవరికోసమో - పి.సుశీల - రచన: కె.వరప్రసాద రావు | ||
Friday, August 13, 2021
ప్రేమ మనసులు - 1969 (డబ్బింగ్)
( విడుదల తేది: 25.04.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| రత్నశ్రీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఎ.సి. త్రిలోక్ చందర్ సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు ఆర్. రాజగోపాల్ తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, నగేష్, నెల్లూరు కాంతారావు | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే -పాటలు అందుబాటులో లేవు - 01. ఆనంద భావవీధి పోదాం - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిశెట్టి 02. నే భావించే నవయువతి - ఘంటసాల,పి.సుశీల - రచన: అనిశెట్టి | ||
Friday, July 23, 2021
పుణ్యవతి - 1967
( విడుదల తేది: 03.11.1967 శుక్రవారం )
| ||
|---|---|---|
| వాసు స్టూడియోస్ వారి దర్శకత్వం: దాదా మిరాసి సంగీతం: ఘంటసాల గీత రచన: డా. సి. నారాయణరెడ్డి తారాగణం: ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు, పి. భానుమతి, శోభన్‌బాబు,హరనాధ్, నాగయ్య, అల్లు రామలింగయ్య, పండరిబాయి | ||
01. ఉన్నావా ఓ దేవా ఉన్నా శిలయై ఉన్నావా కన్నీటి గాధలు విన్నావా - పి.సుశీల 02. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు అవి ఏనాడు బాగుపడని అతుకులు - ఘంటసాల 03. ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు కాదనక - ఘంటసాల, పి.సుశీల 04. జగమే మాయ బ్రతుకే మాయ (బిట్) - ఘంటసాల 05. పెదవులపైన సంగీతం హృదయములోన పరితాపం సెగలై రగిలే - ఘంటసాల 06. బలే బాగుంది అదే జరిగింది వలపులు చిగురులు వేసింది - పి.సుశీల 07. మనసు పాడింది సన్నాయి పాట కనులు ముకుళించగా - పి.సుశీల, ఘంటసాల 08. శ్రీరామచంద్రహ: శ్రీతపారిజాతహ: ( సాంప్రదాయ శ్లోకం) - పి. లీల | ||
పెద్దక్కయ్య - 1967
( విడుదల తేది: 18.11.1967 శనివారం )
| ||
|---|---|---|
| శ్రీదేవి కంబైన్స్ వారి దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావు సంగీతం: ఘంటసాల తారాగణం: హరనాధ్, కృష్ణకుమారి, గుమ్మడి, వాణిశ్రీ, చంద్రమోహన్, జ్యోతిలక్ష్మి | ||
01. ఎదురుచూసే కళ్ళలో ఒదిగి ఉన్నది ఎవ్వరో - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 02. చూడాలి అక్కని చూడాలి రావలి ఇంటికి రావాలి - పి.సుశీల - రచన: ఆరుద్ర 03. చెలియ కురుల నీడ కలదు .. విరబూసెను వలపుల రోజా - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి 04. జీవితమే భారము చావడమే సులభము .. తోడులేని నీకు ఆ దేవుడే - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 05. తల్లి దీవించాలి దారి చూపించాలి తోడుగా నీడగా - పి.సుశీల - రచన: కొసరాజు 06. పిక్నిక్ పిక్నిక్ పిక్నిక్ చకచకలాడే పిక్నిక్ - ఘంటసాల,పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: డా. సినారె 07. వెంకన్న నామమే భక్తితో కొలిచితే చేసినా పాపములు (బిట్) - ఘంటసాల
08. శ్రీదేవి హృదయాన చెన్నాడు స్వామీ -పద్యం - పి. సుశీల - రచన: కొసరాజు
ఈ క్రింది పాట అందుబాటులో లేదు
01. వినవలెనమ్మా మీరు వినవలెనమ్మా అమ్మలారా - పిఠాపురం - రచన: కొసరాజు
| ||
పూలరంగడు - 1967
( విడుదల తేది: 24.11.1967 శుక్రవారం )
| ||
|---|---|---|
| అన్నపూర్ణా వారి దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని,జమున,నాగయ్య, పద్మనాభం, గుమ్మడి, శోభన్‌బాబు | ||
01. ఎయ్యిర సిన్నోడా ఎయ్యిరా .. ఎయ్యిరా నీ సోకుమాడా దరువెయ్యరా - పి.సుశీల - రచన: కొసరాజు 02. చిల్లర రాళ్ళకు మొక్కుతుఉంటే చెడిపోదువురా - నాగయ్య,ఘంటసాల బృందం - రచన: కొసరాజు 03. చిగురులు వేసిన కలలన్ని సిగలో పూలుగ - కె.బి.కె. మోహనరాజు, పి.సుశీల - రచన: డా. సినారె 04. నీతికి నిలబడి నిజాయీతీగా పదరా ముందుకు పదరా - ఘంటసాల - రచన: కొసరాజు 05. నీ జిలుగుపైట నీడలోన నిలవనీ నన్ను నిలవనీ - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 06. నీవు రావు నిదుర రాదు నిలిచిపోయె ఈ రేయీ - పి.సుశీల - రచన: దాశరధి 07. మిసమిసలాడే చినదానా ముసి ముసి నవ్వుల - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 08. వినరా భారత వీరసోదరా విజయము నీదేరా (బుర్రకధ) - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు 09. సిగ్గెందుకే పిల్లా సిగ్గెందుకే సిగ్గెందుకే పిల్లా సిగ్గెందుకే - మాధవపెద్ది, బి. వసంత - రచన: కొసరాజు | ||
పెళ్ళంటే భయం - 1967 (డబ్బింగ్)
( విడుదల తేది: 29.09.1967 శుక్రవారం )
| ||
|---|---|---|
| శర్వణా ఫిలింస్ వారి దర్శకత్వం: కె. శంకర్ సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్ మరియు పామర్తి గీత రచన: శ్రీశ్రీ తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జయలలిత, భారతి, నగేష్, ఎం. ఆర్. రాధా | ||
- ఈ చిత్రంలోని పాటలు వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఆశలతో ఆడెనే నా యెదయే ఊగెనే - ఘంటసాల,పి.సుశీల 02. గట్టి మేళం కొట్టిన కల్యాణం చిటి తాళం కట్టిన కల్యాణం - పి.సుశీల 03. చంద్రోదయం ఒక పిలైనదో చందామరే చెలి కనైనదో - ఘంటసాల,పి.సుశీల 04. బుధ్దుడు ఏసు గాంధీ పుట్టిన భూమిని కనలేరా - మాధవపెద్ది 05. సన్యాసమెందుకు చాలించు - టి. ఎం. సౌందరరాజన్,శిర్కాళి గోవిందరాజన్ | ||
ప్రాణమిత్రులు - 1967
( విడుదల తేది: 05.05.1967 శుక్రవారం )
| ||
|---|---|---|
| పద్మశ్రీ వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: అక్కినేని, జగ్గయ్య, సావిత్రి, కాంచన, శాంతకుమారి, గుమ్మడి | ||
01. ఈ పాపం ఫలితం ఎవ్వరిది ఓ భగవాన్ నీది - పి.సుశీల,ఘంటసాల,జె.వి.రాఘవులు - రచన: ఆత్రేయ 02. కలకల నవ్వే వయసుంది కావాలన్నా దొరకంది - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: డా. సినారె 03. గుండె ఝల్లుమన్నది అందె ఘల్లుమన్నద మూగమనసు పరవశించి - పి.సుశీల - రచన: దాశరధి 04. తలుపు తెరు తలుపు తెరు పిలుపు విను తలుపు తెరు - పి.సుశీల - రచన: ఆత్రేయ 05. తెల్లవారెను కోడికూసెను దిక్కులన్ని తెలివిమీరెను చందురుడా - ఘంటసాల - రచన: ఆత్రేయ
06. నువ్వు కావాలి నువ్వే కావాలి రేయి పగలు లేతవగలు రెపరెప - ఎల్.ఆర్. ఈశ్వరి
07. యధాయాధాహి ధర్మస్య గ్లానిర్బవతి భారతా - ఘంటసాల - (భగవద్గీతలోని శ్లోకం)08. వయసు పెరిగినా మనిషి ఎదిగినా మనసు ముదరనంతవరకు - పి. శాంతకుమారి - రచన: ఆత్రేయ 09. వాడ మీద వన్నెకాడో బీద వాడు ( బిట్ ) - ప్రయాగ | ||
ప్రైవేటు మాష్టారు - 1967
( విడుదల తేది: 14.09.1967 గురువారం )
| ||
|---|---|---|
| డి.బి.యస్. ఫిలింస్ వారి దర్శకత్వం: కె. విశ్వనాధ్ సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: రాంమోహన్, కృష్ణ , కాంచన, సుకన్య,గుమ్మడి,రేలంగి | ||
01. అద్దంలో కనిపించేది ఎవరికి వారు ఇద్దరిలో కనబడేది - ఘంటసాల,పి. సుశీల - రచన: ఆత్రేయ 02. ఎక్కడికెల్లావే పిల్లా ఎక్కడికెల్లావే చక్కనిబావ - పిఠాపురం,పి.సుశీల - రచన: కొసరాజు 03. చిరు చిరుజల్లుల చినుకుల్లారా శ్రీవారెందుకు అలిగారో - పి.సుశీల - రచన: ఆత్రేయ 04. తెరవకు తెరవకు అందాల నీ కనులు అంతలోనే తెరవకు - ఘంటసాల - రచన: డా. సినారె 05. నువ్వెక్కడ ఉంటావో నవ్వెక్కడ ఉంటావో - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సినారె 06. పాడుకో పాడుకో పాడుకో చదువుకో - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 07. మనసుంటే చాలదులే మనిషికి ఆశ తీరాలంటే - ఎస్. జానకి - రచన: ఆత్రేయ 08. మల్లెపూలమంచం ఉంది మనసుంది సిరులు ఉండి - పి.సుశీల - రచన: అత్రేయ | ||
పంతాలు పట్టింపులు - 1968
( విడుదల తేది: 19.07.1968 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ శంభూ ఫిలింస్ వారి దర్శకత్వం: కె.బి. తిలక్ సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: శోభన్‌బాబు, గుమ్మడి, వాణిశ్రీ, గీతాంజలి,రమణారెడ్డి | ||
01. ఆటా పాటల కృష్ణు డెంతవాడే యశోదా నీకొడుకు - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ 02. ఇనుకోరా ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 03. ఎవరే ఎక్కువ పరమశివ భాగములో - పి. సుశీల, ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ 04. ఝుమా ఝుమ్ ఝుమ్ ఝుమా - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి,పట్టాభి బృందం - రచన: కొసరాజు 05. తైయ్యతై తైయ్యతై ..నమో నమో నటరాజా - బి. గోపాలం - రచన: శ్రీశ్రీ 06. నాగరికత లేనిదానా నాజూకే లేనిదాన - పి.సుశీల, ఎస్. జానకి బృందం - రచన: శ్రీశ్రీ 07. నిన్నే నిన్నే నిన్నే నేను మెచ్చుకున్నా - ఎస్. జానకి,ఎల్.ఆర్. ఈశ్వరి,బి. గోపాలం బృందం - రచన: ఆరుద్ర 08. నేటిదా ఒక నాటిదా సిరులకొరకు సాగేటి పోటి దేవ దానవుల - పి.సుశీల, బి.గోపాలం బృందం - రచన: శ్రీశ్రీ 09. పరువపు సొగసరి పిలిచే (అగజానన పద్మార్కం పద్యం తో ) - పి.సుశీల,బి. గోపాలం - రచన: శ్రీశ్రీ 10. పళ్ళోరయ్యా పళ్ళు మంచి మంచి పళ్ళు - పి.సుశీల, ఎస్. జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన:కొసరాజు 11. రమ్మంటె రాడు పెద షోగ్గాడహో షోగ్గాడు - ఎస్.జానకి, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర 12. రామ రామ శ్రీరామ దయామయ రాక్షస భంజన - పట్టాభి బృందం - రచన: శ్రీశ్రీ | ||
పాప కోసం - 1968
( విడుదల తేది: 15.03.1968 శుక్రవారం )
| ||
|---|---|---|
| విజయా - సురేష్ కంబైన్స్ వారి దర్శకత్వం: జి.వి.ఆర్. శేషగిరిరావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: జగ్గయ్య,దేవిక, త్యాగరాజు, సత్యనారాయణ,బేబి రాణి,పద్మనాభం | ||
01. ఉల్లిపూల పడవా గట్టి మావా మల్లెపూల తెరను దించి - పి.సుశీల - రచన: ఆత్రేయ 02. కొండలపైన కోనలలోన గోగుల - ఘంటసాల,పి.సుశీల,మాధవపెద్ది,జె.వి. రాఘవులు - రచన: ఆత్రేయ 03. కొండలపైన కోనలలోన గోగుల పూసే జాబిలి - పి.సుశీల - రచన: ఆత్రేయ 04. నన్నే నన్నే చూడు ఉన్నాను సైదోడు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె 05. మనిషి మనిషి కి తేడా ఉంది తేడాలో ఒక పోలిక ఉంది - ఘంటసాల - రచన: ఆత్రేయ 06. రాముడెందుకు పుట్టాడు మంచి - ఘంటసాల,మాధవపెద్ది,జె.వి. రాఘవులు - రచన: ఆత్రేయ | ||
పేదరాశి పెద్దమ్మ కధ - 1968
( విడుదల తేది: 29.11.1968 శుక్రవారం )
| ||
|---|---|---|
| పి. ఎస్. ఆర్. పిక్చర్స్ వారి దర్శకత్వం: గిడుతూరి సూర్యం సంగీతం: ఎస్.పి. కోదండపాణి తారాగణం: కాంతారావు, రాజనాల,రామకృష్ణ, మిక్కిలినేని, ప్రభాకరరెడ్డి, రాజసులోచన, కృష్ణకుమారి,విజయలలిత | ||
01. ఇదియే అందాల మానవసీమ ఇలయే ప్రేమికుల మురిపాల - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 02. ఓహోహో ఓ జవరాలా నా సుమబాల - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: జి.విజయరత్నం 03. ఓ జలకాలలోనా పులకించిపోనా అలలాగ చెలరేగి ఈ వేళ - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 04. కులుకు నడకల చినదానా తళుకు బెళుకుల నెరజాణ - ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ 05. గులాబి బుగ్గలున్న వన్నెలాడి నేనే చలాకి కన్నులున్న - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: డా. సినారె 06. వీరులమంటే వీరులం రణశూరులమంటే - పిఠాపురం,మాధవపెద్ది, కౌసల్య - రచన: కొసరాజు 07. శివమనోరంజనీ వరపాణి స్వరరాణీ కనవే జననీ - మంగళంపల్లి - రచన: చిల్లర భావనారాయణ | ||
పోస్ట్ మన్ రాజు (డబ్భింగ్) - 1968
( విడుదల తేది: 25.08.1968 ఆదివారం )
| ||
|---|---|---|
|
సీతారామ ప్రొడక్షన్సు వారి దర్శకత్వం: కె. శంకర్ సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథం మరియు రాఘవులు గీత రచన: రాజశ్రీ తారాగణం: రవిచందర్, జయశంకర్,నగేష్, జయలలిత,పండరీబాయి,షీలా |
||
| ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు 01. ఊహలు పొంగే కలనుకన్నాఊగే హృదయమే నాలో - ఎల్.ఆర్. ఈశ్వరి, రాఘవులు 02. ఒకరి మనసు ఒకరికి తెలిపే లోక సేవ యిదే - ఘంటసాల 03. నిను పిలిచే మనసే మనసు స్వామీ నిజం నీ స్మరణే - పి. లీల 04. వాణీ శుభ జననీ రవ సాధనమే ఫలసాధకమే - పి. లీల 05. విజయం విజయం ప్రియరాలా విరిసేను జీవితం - రాఘవులు, ఎల్.ఆర్. ఈశ్వరి |
||
Saturday, July 17, 2021
పరమానందయ్య శిష్యుల కధ - 1966
( విడుదల తేది: 07.04.1966 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీదేవి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి. పుల్లయ్య సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, కె. ఆర్. విజయ, నాగయ్య, ఎల్.విజయలక్ష్మి,శోభన్‌బాబు,పద్మనాభం, | ||
01. అక్కట కన్నుగానక మధాంధుడనై ప్రియురాలి (పద్యం) - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం 02. ఇదిగో వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహరాజా - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ 03. ఎనలేని ఆనందమీ రేయి మనకింక రాబోదు - ఎస్. జానకి, ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం 04. ఓ మహదేవ నీ పదసేవ భవతరణానికి నావా ఓ మహదేవా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం 05. ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమో నమేస్తే ఓం ఓం ఓం - రచన: సదాశివబ్రహ్మం ( గాయకులు: పట్టాభి,రఘురాం,భద్రం,బాబు,గోపాలరావు,సరోజ,విజయలక్ష్మి,హైమావతి,కుమారి ) 06. ఓం నిధనపతయె నమహ: ఓం నిధనపాంతతికాయ - ఘంటసాల బృందం - మూలం: పాణీ మంత్రం 07. ఓం శివాయ నమహ: ఓం శివలింగాయ నమహ: ఓం జ్వలాయ - ఘంటసాల - శివార్చన 08. కామినీ మదన రారా నీ కరణకోరి నిలిచేరా కామినీ - ఘంటసాల,పి. లీల -రచన: సముద్రాల సీనియర్ 09. తరువుల నాశ్రయించిన లతావళీ పూవుల నవ్వులోప్పగా ( పద్యం ) - పి. సుశీల - రచన: సదాశివబ్రహ్మం 10. ద్యానము భక్తి జ్ఞానప్రపత్తి మానస .. ఓ మహదేవా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం 11. ధర్మస్త్వాం త్వాం ధర్మస్త్వాం త్వాం ( వేదం ) - వేదపండితులు 12. నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ( శివార్చన ) - వడ్లమాని విశ్వనాధం 13. నవనవోజ్వలమగు యవ్వనంబు నీదు మధుర ( పద్యం) - ఘంటసాల - రచన: సదాశివ బ్రహ్మం 14. నాలోని రాగమీవే నడయాడు తీగవీవె పవళించెలోన - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 15. పరమగురుడు చెప్పిన వాడు - రాఘవులు, అప్పారావు, పిఠాపురం,కృష్ణమూర్తి, భద్రం - రచన: కొసరాజు 16. మౌనివరేణ్య శాపమున మానవినైనను రాజు దక్కె(పద్యం) - పి.సుశీల - రచన: సదాశివ బ్రహ్మం 17. వందే శంభుముమాపతిం సురగురుం వందే (శ్లోకం) - ఘంటసాల - ఆదిశంకరాచార్య కృతం 18. వనిత తనంతట తానే వలచిన ఇంత నిరాదరణా - పి.లీల, ఎ.పి.కోమల - రచన: సముద్రాల సీనియర్ 19. శంకరస్య చరితాకధామృతం చంద్రశేఖర గణాను (శ్లోకం) - ఘంటసాల - ఆదిశంకరాచార్య కృతం 20. శోకముతో నే మానితినై ఈ లొకములోన .. ఓ మహదేవా - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం 21. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే (సంప్రదాయ శ్లోకం) - ఘంటసాల | ||
పల్నాటి యుద్ధం - 1966
( విడుదల తేది: 18.02.1966 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ అనురూపా ఫిలింస్ వారి దర్శకత్వం: గుత్తా రామినీడు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, పి. భానుమతి, కాంతారావు, జమున,హరనాధ్ | ||
01. అంటరాని తనంపు టడుసులో దిగబడ్డ కడజాతి (పద్యం) - ఘంటసాల - రచన: జాషువ 02. అమ్మా బంగరు తల్లి నిను నమ్మిన కన్నెల కరుణించే వరదాయిని - పి.సుశీల - రచన: మల్లాది 03. అలుకమై బ్రహ్మనాయడు (సంవాద పద్యాలు ) - మాధవపెద్ది, పి. భానుమతి - రచన: జాషువ 04. ఆరయనాడు పెద్దపులివై నలగాముని ఇంటచేరి (పద్యం) - ఘంటసాల - రచన: జాషువ 05. కులగోత్రము.. సంకోచంబు లేకుండా మాలలతో (పద్యం) - పి. భానుమతి - రచన: జాషువ 06. కూతురి పుస్తె తెంచితివి కొండలు పిండిగ (పద్యం) - ఘంటసాల - రచన: జాషువ 07. గర్భ శత్రువుగాని కరుణింపుడన్నచో నెనరూని వాని (పద్యం) - ఘంటసాల - రచన: జాషువ 08. జయ శంభో శివశంకరా జగదీశా స్వయంభో ప్రభో - పి. భానుమతి - రచన: మల్లాది 09. తీయని తొలిరేయి ఇది తిరిగి రాని రేయీ వేయివేయి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: ఆరుద్ర 10. నా తలగొట్టి తెత్తునని నల్వురిలో శపధము చేయు (పద్యం) - మాధవపెద్ది - రచన: జాషువ 11. పడవైతున్ నరసింహరాజు శిరమున్ పలనాటి వీరత్వ (పద్యం) - మంగళంపల్లి - రచన: జాషువ 12. పలనాడీతని తాతదా ప్రజలనీ బ్రహ్మన్న సృష్టించెనా (పద్యం) - పి. భానుమతి - రచన: సదాశివబ్రహ్మం 13. పుట్టింపగలవు నిప్పుకల కుప్పల మంట దరిలేని (పద్యం) - ఘంటసాల - రచన: జాషువ 14. బుగ్గి ఐనది నాదు ముత్తయిదువు తనంబు నల్లపూసల ( పద్యం) - ఎస్. జానకి - రచన: జాషువ 15. భీతి జనింప వారినిటు పెద్దలజేసి నుతింపనేలా (పద్యం) - పి. భానుమతి - రచన: బసవలింగ దేవర 16. మగవల్ సిగ్గిల కత్తిబట్టి యెటులో మంత్రిత్వ (పద్యం) - మాధవపెద్ది - రచన: జాషువ 17. రతిచేతి రాచిల్క రతనాల మొలకా కలకాలమలరు శీలము ( పద్యం) - మంగళంపల్లి - రచన: మల్లాది 18. రతిరాజా సుందర (పద్యం ) మాచెర్ల చెన్నెని మహిమచేదోడు - పి.సుశీల బృందం - రచన: మల్లాది 19. రమ్మంటే రావేమిరా నా రాజా రతిరాజ కిలకిల చిరునవ్వు - పి.సుశీల బృందం - రచన: కొసరాజు 20. వచ్చితి దూతగా నిటకు బ్రహ్మన పంప వినుండు వారు (పద్యం) - పిఠాపురం - రచన: జాషువ 21. వచ్చితి రాయబారినై బ్రహ్మన యానతి మీద ( పద్యం ) - మాధవపెద్ది - రచన: జాషువ 22. వెలుగే కరువాయె నిదురే రాదాయె బ్రతుకేమో - పి.సుశీల, ఎస్.జానకి - రచన: దాశరధి 23. వెలుగొచ్చెనే లేత వెలుగొచ్చెనే కలవారి లోగిలికి - స్వర్ణలత,వసంత బృందం - రచన: మల్లాది 24. శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యమిదె - బి.గోపాలం - రచన: పులుపుల శివయ్య 25. శీలముగలవారి చినవాడ చివురంత దయలేని మొనగాడ - పి.సుశీల, మంగళంపల్లి - రచన: మల్లాది | ||
పాదుకా పట్టాభిషేకం - 1966
( విడుదల తేది: 16.06.1966 గురువారం )
| ||
|---|---|---|
| అమరావతి చిత్ర వారి
దర్శకత్వం: వసంతకుమార్ రెడ్డి
సంగీతం: ఘంటసాల
గీత రచన: వడ్డాది
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, బాలయ్య, ధూళిపాళ,మిక్కిలినేని,సూర్యకాంతం
| ||
01. అమ్మలగన్న యమ్మ హృదయమ్మున నీ చరణ (పద్యం) - ఎస్. జానకి 02. ఆలుబిడ్డల వీడు కారడవులందు మీరు వెతలొంద (పద్యం) - ఘంటసాల 03. ఇంద్రం ఓ విశ్వతస్పరి ఆవామహే - వేద పండితులు 04. ఈశ్వరి మాయలే చిత్రము పరమేశ్వర లీలలు నిగూఢము - ఎస్. జానకి 05. ఓం రాజాది రాజాయ ప్రసన్న సాహినే నమో - వేదం పండితులు 06. ఓహో నా ప్రేయసి అరుదెంచినావా - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి 07. ఓహో సుందర ప్రకృతి జగతి నీ రూపమే - ఘంటసాల, ఎస్. జానకి కోరస్ 08. కులగిరులు తలక్రిందులై కూలుగాక జగములన్నియు (పద్యం) - రాఘవులు 09. చరితార్దుడైన భరతుడు అరయగ భ్రహ్మాదులకును (పద్యం) - ఘంటసాల 10. నీదు చరితము ఆదర్శనీయమగును నీదు నామము (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 11. నేను నీయెడ చేసిన నేరములను కృపను మన్నించి (పద్యం) - ఘంటసాల 12. పరమపూజ్యుండైన భర్తను వేదించి పసుపు కుంకుమలను (పద్యం) - ఎస్.జానకి 13. పాలించితిని నేను పలువర్షములు ప్రజలందిల్ల కోసల (పద్యం) - పి.బి.శ్రీనివాస్ 14. మంగళం కౌసలేంద్రయ మహనీయ గుణాత్మనే - బృందం - వాల్మీకి రామాయణం 15. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం - బృందం 16. రామయ తండ్రి రఘు రామయ తండ్రి ఎంత గొప్ప - ఘంటసాల బృందం 17. రామయను దివ్యనామము నియమంబున జపముజేసి (పద్యం) - ఘంటసాల 18. వినరయ్యా రామగాధ కనరయ్యా రామలీల - వైదేహి,సౌమిత్రి 19. వెడలుచుంటివా కారడవులకు శ్రీహరివైనను సామాన్యునివలె - ఘంటసాల 20. శ్రీరామచంద్రవరకౌముది భక్తలోక ( సుప్రభాతం) - వేదపండితులు 21. శ్రీరామచంద్రుడు రాజౌనట మన సీతమ్మతల్లి - పిఠాపురం,వైదేహి బృందం 22. శ్రీవత్సాంకం చిదానందం యోగానిద్రా (శ్లోకం) - ఘంటసాల - వాల్మీకి రామాయణం 23. సర్వమంగళ గుణదీప సత్యరూప ఇంకులంబున (పద్యం) - ఎస్. జానకి 24. సార్వభౌములైన సర్వఙ్ఞలైనను మృత్యువునెదిరించ (పద్యం) - ఘంటసాల 25. సుగుణాభిరాముని నగుమోము చూడక పదునాలు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 26. సూర్యచంద్రులు గతిదప్పిచెలగు గాక తారలన్నియు (పద్యం) - ఘంటసాల 27. హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసో.. శతమానం భవతి - వేద పండితులు | ||
పిడుగు రాముడు - 1966
( విడుదల తేది: 10.09.1966 శనివారం )
| ||
|---|---|---|
| డి.వి. ఎస్. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: టి.వి. రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, రాజశ్రీ, ఎల్. విజయలక్ష్మి, రాజనాల, పద్మనాభం, రేలంగి | ||
01. ఈ రేయి నీవూ నేనూ ఎలాగైన కలవాలి నింగిలోని తారలు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 02. ఓ మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే - పి.సుశీల - రచన: డా. సినారె 03. కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయి కమ్మంగా గున్నమావి కాపు - పి.సుశీల - రచన: కొసరాజు 04. చినదానా చినదానా ఓ చిలిపి కనులదానా రా - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 05. నిండు అమాసా నిసిరేతిరి కాడ ఎక్కడకెళతావు - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది - రచన: కొసరాజు 06. పిలిచిన పలుకవు ఓ జవరాల చిలిపిగ నను చేర రావా - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 07. మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 08. రంగులు రంగులు రంగులు హొయ్ రమణుల - పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 09. రారా కౌగిలి చేర రారా దొరా ఈ రంగేళి ప్రాయమ్ము నీదేనురా - పి.సుశీల - రచన: డా. సినారె | ||
పెళ్ళిపందిరి - 1966 (డబ్బింగ్)
( విడుదల తేది : 08.04.1966 శుక్రవారం )
| ||
|---|---|---|
| శంబి ట్రేడర్స్ వారి దర్శకత్వం: శాండో ఎం. ఎం. ఏ. చిన్నప్ప దేవర్ సంగీతం: జె.వి. రాఘవులు గీత రచన: రాజశ్రీ తారాగణం: అశోకన్, చంద్రకాంత, నగేష్ | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అడిగిన హృదయం పాడెను రాగం - ఘంటసాల, పి.సుశీల 02. ఉన్న వెతల వచ్చితి పలు వెతల - మాధవపెద్ది బృందం 03. ఏనాడో కలిశానో నిన్ను - ఘంటసాల, పి.సుశీల 04. నాటు బండి కదలసాగెను - పి. సుశీల 05. పశువులు చేరిన మందకాడ - పిఠాపురం బృందం | ||
Subscribe to:
Posts (Atom)




























