( విడుదల తేది: 29.03.1973 గురువారం )
| ||
---|---|---|
దీప్తి ఇంటర్‌నేషనల్స్ వారి దర్శకత్వం: సి.యస్.రావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: ఎన్.టి. రామారావు, వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం, పద్మనాభం | ||
01. ఆకలై అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు - ఎస్.పి. బాలు - రచన: వి. విశేశ్వర రావు 02. ఇది కాదు మా సంస్కృతి ఇది కాదు మా ప్రగతి - పి.సుశీల ( ఎన్.టి.ఆర్. మాటలతో ) - రచన: డా. సినారె 03. ఈ వీణకు శృతి లేదు ఎందరికో హృదయం లేదు నా పాటకు పల్లవి - పి.సుశీల - రచన: ఆత్రేయ 04. ఏదొ తాపం ఒకటే మైకం ఇంత అందం ఏం చేసుకుంటానురా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర 05. కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు పట్టుదొరికి ఎందుకో పట్ట - పి.సుశీల - రచన: ఆత్రేయ 06. మడి మడి శుచి శుచి అది నిన్నటి మాట తడి తడి రుచి రుచి - ఎస్. జానకి - రచన: శ్రీ శ్రీ 07. మబ్బులు రెండూ బేటీ అయితే మెరుపే వస్తుంది మనసు - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ 08. స్వాగతం దొరా సుస్వాగతం తేనెలాంటి మనసులు - పి.సుశీల బృందం - రచన: మోదుకూరి జాన్సన్ |
Friday, June 5, 2009
దేశోద్ధారకులు - 1973
Labels:
GH - ద
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment