పొన్నలూరి బ్రదర్స్ వారి దర్శకత్వం: పొన్నలూరి వసంతకుమర్ రెడ్డి సంగీతం: అశ్వద్ధామ తారాగణం: ఎన్.టి. రామారావు, జయశ్రీ,రేలంగి,రమణారెడ్డి,గుమ్మడి, అమ్మాజీ | ||
---|---|---|
01. అందాల ఓ చందమామ రావోయి నీ కొంటె కొంటె - ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ - రచన: అనిశెట్టి 02. అందాల ఓ చందమామ రావోయి ఈ దీనురాలి జాలి గాధ - ఎస్.జానకి - రచన: అనిశెట్టి 03. ఏ కొరనోము నోచితినో ఏ అపరాధము చేసి (పద్యం) - వైదేహి - రచన: పరుశురాం 04. ఓం నమో భగవతే వాసుదేవాయ ( శ్లోకం ) - ? 05. కొడతే కొస్తాలే కొట్టాలి ఒరే చిచ్చుల పిడుగా పడితే - పిఠాపురం, మాధవపెద్ది - రచన: కొసరాజు 06. చిరు చిరు నవ్వుల పువ్వుల మురిసే మరుని కటారి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: అనిశెట్టి 07. జీవితం ఎంతో హాయీ ఈ యవ్వనమే కనవిందోయి పగలంతా - వైదేహి - రచన: అనిశెట్టి 08. ఝంఝంఝం ఝమా బావా బంకమట్టిలాగ పట్టినావు - కె. రాణి బృందం - రచన: కొసరాజు 09. నందకిశోరా నవనీత చోరా మురళీలోలా గోపాలా - వైదేహి - రచన: పరుశురాం 10. నిను వరియించి మది కరిగించి కౌగిట చేర్చెదలే - పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి - రచన: అనిశెట్టి 11. పతికి కలిగిన దుర్గతి మది తలంచి (పద్యం) - వైదేహి - రచన: పరుశురాం 12. బాలు ప్రహ్లాదు మొరవిని యేలినావు ధృవకుమారుని (పద్యం) - వైదేహి - రచన: పరుశురాం 13. మేటి హాలాహలంబును మ్రింగవచ్చు ప్రళయకాలగ్ని (పద్యం) - ఘంటసాల - రచన: పరుశురాం 14. రావమ్మ కాళీ రావే మహంకాళీ వచ్చి మమ్ము రక్షించు - కె. రాణి బృందం - రచన: పరుశురాం 15. లేనేలేదా రానేరాదా బాబును చూసే భాగ్యము - కె. రాణి,ఎస్. జానకి - రచన: సముద్రాల సీనియర్ - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. ఆనందమావరించె జగమంతా విరిసి శోభించె - |
Friday, June 5, 2009
దైవబలం - 1959
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment