Thursday, April 19, 2012

మైనరు బాబు - 1973


( విడుదల తేది: 07.09.1973 శుక్రవారం )
సారధి మరియు టి.పి.ఆర్ కంబైన్స్ వారి
దర్శకత్వం: తాతనేని ప్రకాశరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ, ఎస్.వి. రంగారావు

01. అంగట్లో అన్నీ ఉన్నాయీ అల్లుడునోట్లో శనివుంది - పిఠాపురం,టి.ఆర్. జయదేవ్ బృందం
02. ఓ మనిషి ఓ మనషి శ్రమశక్తి తెలుసుకొని క్రమశిక్షణ - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
03. కారున్న మైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలు మీ జోరు - పి.సుశీల - రచన: ఆత్రేయ
04. నేను నువ్వు ఇలాగే ఉండిపోతే .. ప్రతి క్షణం ఈ సుఖం - పి.సుశీల, రామకృష్ణ - రచన: డా.సినారె
05. మనదే మనదేలే ఈ రోజు మనకందరికి - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
06. మోతీ మహలలో చూశానా తాజ్‌మహలలో చూశానా - ఘంటసాల బృందం - రచన: డా.సినారె 
07. రమ్మంటె గమ్మనుంటాడందగాడు బలె అందగాడు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 



No comments:

Post a Comment