Wednesday, April 18, 2012

బంగారు మనసులు - 1973


( విడుదల తేది: 28.04.1973 శనివారం )

కె.ఎస్.ఆర్  పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.యస్. రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,జమున,సత్యనారాయణ,రాజసులోచన, ఛాయాదేవి,అల్లు రామలింగయ్య

01. ఆడించేది పాడించేది అంతా నీవేనురా దేవా చిత్రము నీలీలరా - పి. సుశీల - రచన: రాజశ్రీ
02. ఇస్త్రీ ఇస్త్రీ ఇదేరా బస్తీ యిస్త్రీ మకిలున్నాసరే తెలియ - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
03. నను మొదటిసారి నువు చూడగానే  ఏమనుకున్నావు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: రాజశ్రీ
04. నవ్వుతూ నువ్వుండాలి మీ నాన్న మది నిండాలి - పి. సుశీల - రచన: డా. సినారె
05. పూలోయమ్మ మల్లె పూలోయమ్మ గులాబీ పూలోయమ్మ - పి. సుశీల - రచన: డా. సినారె
                               
                                   - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 


01. నాపేరే చలాకి బుల్ బుల్ నను జూస్తే నీ గుండె జిల్ జిల్ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
No comments:

Post a Comment