| బి.ఏ.ఎస్. ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. ఏ. సుబ్బారావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీత రచన: ఆరుద్ర తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, కాంతారావు, గుమ్మడి, రేలంగి, జి. వరలక్ష్మి, ధూళిపాళ, హరనాధ్ | ||
|---|---|---|
01. కుప్పించిన ఎగిసిన కుండలంబుల కాంతి (భాగవతంలోని పద్యం) - ఘంటసాల 02. చేసిన కర్మయే జీవికి చుక్కాని కర్ణధారుడకార్య కారణుండ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 03. జోజో జోల గారాల బాల అలలమీద తామరలే అందమైన - పి.సుశీల 04. తెలియగలేరే నీ లీలలు కలహములంటారే నా నటన - ఘంటసాల 05. దేవదేవా జీవత్మకా దేవవంద్యా శంకచక్రగధా (మహా భారతం) - ఘంటసాల 06. దురాశచే ధుర్యోధనాదులు ద్రోహమెంతో చేసిరి పాపి జూదరి శకుని - ఘంటసాల 07. నమో త్యాగచరితా భీష్మా నమో పుణ్యపురుషా ఆడిన మాటకు - పిఠాపురం బృందం 08. నా జన్మంబుతరింప చేసెద ప్రతిజ్ఞన్ దిక్పతుల్ సాక్షిగా (పద్యం) - ఘంటసాల 09. నన్ను నెవ్వానిగా నెంచినావు మామా భయము చెందకు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 10. నీ రాధను నేనే ఎడబాయగ లేనే వలచి ఇటు నిలచి నిను తలచితని - ఎస్. జానకి, పి.సుశీల 11. పాండవులును కుంతి పండియుండగ లక్క ఇంటికి నిప్పు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 12. పోరు నష్టంబు మన బాంధవులకునెల్ల సర్వనాశంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 13. బ్రహ్మనందం పరమసుఖదం .. బ్రహ్మదేవశుభ భాగ్యవిధాతా - ఘంటసాల, పి.సుశీల బృందం 14. మహాదేవ శంభో మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి పాలించరావా 1 - పి.సుశీల 15. మహాదేవ శంభో మహేశా గిరీశా ప్రభో దేవదేవా మొరాలించి పాలించరావా 2 - పి.సుశీల 16. మనసులోని కోరికా తెలుపు నీకుప్రేమికా మనసులోని కోరికా - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ 17. సమరమటంచు మీరిటుల చంకలు గ్రుద్దుట చోద్యమాయె (పద్యం) - పి.బి. శ్రీనివాస్ 18. హైలో హైలెస్సా హంసకదా నా పడవా ఉయ్యాలలూగినది ఊగిస - కె. జమునారాణి | ||
Saturday, April 14, 2012
భీష్మ - 1962
Labels:
GH - బ
Subscribe to:
Post Comments (Atom)








No comments:
Post a Comment