Thursday, April 12, 2012

ప్రజాశక్తి - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 29.11.1962 గురువారం )

మురుగన్ బ్రదర్స్ వారి 
దర్శకత్వం: ఎ.సి. త్రిలోక్‌చందర్ 
సంగీతం: విశ్వనాధన్ - రామమూర్తి 
గీత రచన: అనిసెట్టి 
తారాగణం: ఆనందన్,అశోకన్,రామదాస్, ఇ.వి. సరోజ, ఎం.వి. రాజమ్మ,మనోరమ 

01. అతి సొగసైన ఆమని ఎదలో విరిసిన అరవిందం - పి.సుశీల
02. ఆకస దీపం భావికి రూపం స్వాతంత్య్ర దీపం మన ఆశల రూపం - పి.సుశీల
03. ఆశలు తీరు ఆనందం మీరూ అందమీయనా - ఎల్.ఆర్. ఈశ్వరి
04. పడుచుపిల్లా వలచెనయ్యా పలుకవేమయా - జి.కె. వెంకటేష్ బృందం
05. లోకమునేలే రాజకుమారి ఓహో సుందరి - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల

                       - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. అందాల బాలయే వచ్చెనేమో రాగాల మాలలే తెచ్చెనేమో - పి.బి. శ్రీనివాస్
02. అవనిలో ఏది నశించదు అంత మనసున కనరాదు - జి.కె. వెంకటేష్
03. నీలాల చీరకట్టి తొలిసంజ తిలకం పెట్టి చిరునగవు - పి.సుశీల బృందం



No comments:

Post a Comment