Friday, July 23, 2021

భార్య - 1968


( విడుదల తేది: 22.02.1968 గురువారం )
కౌముదీ ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: శోభన్‌బాబు, కృష్ణకుమారి, నాగభూషణం, వాణిశ్రీ, నాగయ్య, శాంతకుమారి

01. అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యో పరితాపం - పి.బి.శ్రీనివాస్ - రచన: శ్రీశ్రీ
02. ఇంటికన్నా గుడి పదిలం ఇది విలాసాల నిలయం - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
03. ఎట్టి మహాపరాధముల నేనొనరించితి నొక్కో పూర్వమందెట్టి  (పద్యం) - ఎస్. జానకి
04. ఏటికి పుణ్యశీలుడు నరేంద్రుడు రామవిభుండు (పద్యం) - ఎస్. జానకి
05. చక్కని లేజవరాలు పక్కున నవ్విన చాలు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: అనిశెట్టి
06. చీటికి మాటికి చిటపటలాడిన చిన్నది ఇపుడేమన్నది - ఘంటసాల,పి.సుశీల - రచన: మల్లెమాల
07. దేవుడిచ్చిన కాన్కవు మనిషి విడిచిన మమతవు - పి.సుశీల - రచన: కొండమాచార్యులు
08. నిన్న చూసింది ఈ అరుణకాంతులే నిన్న పూచింది - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
09. వయసంటే ఏమనుకున్నావు కోడెనాగు వంటిది - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment