Friday, July 23, 2021

మంచి కుటుంబం - 1968


( విడుదల తేది: 15.03.1968 శుక్రవారం )
మధు పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: అక్కినేని, కృష్ణ, జానకి,విజయనిర్మల,కాంచన,రాంమోహన్, చలం 

01. ఎవరూ లేని చోట ఇదిగో చిన్నమాట ఇంకా ఇంకా - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 
02. డింగ్‌డాంగ్ డింగ్‌డాంగ్ డింగ్‌లాల హో కోయీ (హిందీ పాట) - గీతాదత్ బృందం - రచన: షకీల్ బదయూని
03. త్యాగశీలవమ్మా మహిళా అనురాగశీలవమ్మా - ఘంటసాల - రచన: ఆరుద్ర 
04. తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు - పి.సుశీల, ఎస్.జానకి, బి. వసంత - రచన: డా.సినారె
05. నీలో ఏముందో ఏమో మనసునిన్నే వలచింది సొగసు - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 
06. నెరా నెరా నెరబండి జరా జరా నిలుపుబండి లేడీ సైకిల్ బండి - పిఠాపురం - రచన: కొసరాజు
07. ప్రేమించుట పిల్లల - ఘంటసాల,జేస్‌దాస్,సుశీల,జానకి,రాళ్లబండి, నటి జానకి బృందం - రచన: ఆరుద్ర 
08. మనసే అందాల బృందావనం వేణుమాధవుని సేవే మధురామృతం - పి.సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment