( విడుదల తేది: 01.02.1968 గురువారం )
| ||
---|---|---|
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: తాతినేనిరామారావు సంగీతం: టి.చలపతిరావు తారాగణం: అక్కినేని, జయలలిత, నాగభూషణం,సూర్యకాంతం, చలం,రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు,రమాప్రభ | ||
01. ఈ వెన్నెల వేలుగుల్లోన ఎంకి నిన్ను ఎతుకుతు ఉంటె - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి,శ్రీశ్రీ 02. ఏతోటలో విరబూసెనో ఈ పువ్వు నా ఇంటిలో విరజల్లెను - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 03. ఒక్కసారి సిగ్గుమాని నన్ను చూడండి శ్రీవారు అంతలోనే బెదరిపోకండి - పి.సుశీల - రచన: దాశరధి 04. ఓ బ్రహ్మచారి నిన్నుకోరి నిలుచున్నది చిన్నది - ఎస్.జానకి, పి.సుశీల,వసంత బృందం - రచన: డా. సినారె 05. నిన్నుచూసాను కన్నువేసాను చిన్నవీలు చూసి - టి. ఆర్. జయదేవ్, బి.వసంత - రచన: కొసరాజు 06. బ్రహ్మచారులలొ తలబంతివైన విమలమూర్తి (పద్యం) - కె.బి.కె. మోహన్‌రాజు - రచన: డా.సినారె ---------------------------------------------------------------------------------------------
ఈ వెన్నెల వేలుగుల్లోన ఎంకి నిన్ను ఎతుకుతు ఉంటె - ఈ పాటలోని ఒక భాగం ( ఈ వెన్నెల వేలుగుల్లోన రచయిత శ్రీశ్రీ గారు - రెండవ భాగమైన ఎవ్వరూ లేని ఈ చోట రచయిత దాశరధి గారు )
|
Friday, July 23, 2021
బ్రహ్మచారి - 1968
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment