Saturday, April 14, 2012

బాగ్దాద్ గజదొంగ - 1968


( విడుదల తేది: 24.10.1968 గురువారం )
పద్మగౌరి ఫిలింస్ వారి 
దర్శకత్వం: డి. యోగానంద్ 
సంగీతం: టి.వి. రాజు 
తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత,రాజనాల,పద్మనాభం, పండరీబాయి 

01. ఈ రోజు మా యువరాజు పుట్టిన రోజు రేరాజు ఈ ఇలపై - జిక్కి బృందం - రచన: డా. సినారె
02. ఎవడురా దొంగ ఎవడురా మేకతోలు కప్పుకున్న మెకములున్న - ఘంటసాల - రచన: డా. సినారె 
03. ఘల్ ఘల్ ఘల్ ఘల్ మువ్వల గలగలలు తీసుకో - పి.సుశీల - రచన: డా. సినారె
04. జగమే మాయరా ఈ జగమే మాయరా మాయ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: సముద్రాల జూనియర్
05. మేరే బుల్‌బుల్ ప్యారి వారేవా వయ్యారి ఒంటిగ - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
06. రావే ఓ చినదానా అనురాగం దాచినదానా కొసచూపు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 
07. సై సై సరదారు దిల్‌దారు నీ సరదాలు వేరు నా చూపు బంగారు - పి.సుశీల - రచన: డా. సినారె
08. హాయ్ అల్లా ఎలాగా నేననుకోలేదు ఇలాగా నేను - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె No comments:

Post a Comment