Saturday, April 14, 2012

బడిపంతులు - 1972


( విడుదల తేది: 23.11.1972 గురువారం )
త్రివేణి ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: పి. చంద్రశేఖరరెడ్డి 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు 

01. ఎడబాటెరుగని పుణ్యదంపతుల విడదీసింది విధి నేడు - ఘంటసాల - రచన: దాశరధి 
02. ఏవని ఏవని చెప్పను ఏవని ఏవని చెప్పను ఓ లమ్మో  - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
03. ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లగాడా నీ ఉరకలు ఊపు - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆత్రేయ
04. నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా నీకు ఇంతలోనే - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
05. పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి కలిశాము పిడికిలి - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
06. భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
07. బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలొ ఉన్నాడు కళ్ళకెపుడు కనపడడు - పి.సుశీల - రచన: ఆత్రేయ
08. మీ నగుమోము నా కనులార కడదాక కననిండు మీనగుమోము - పి.సుశీల - రచన: ఆత్రేయ
09. రాక రాక వచ్చావు రంభలాగ ఉన్నావు - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment