Saturday, April 14, 2012

బాలనాగమ్మ - 1959




( విడుదల తేది: 09.10.1959 శుక్రవారం )
శ్రీ వేంకటరమణా ఫిలింస్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: టి.వి. రాజు
గీత రచన: సముద్రల జూనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి, ఎస్.వి. రంగారావు, రేలంగి, రాజసులోచన,సంధ్య 

01. అందమూ ఆనందమూ ఈ అందము అనందము ప్రియా నీదేరా - పి.సుశీల
02. అనిలో వైరుల దోర్బలంబణచి మేమంత:పురము చేరుదాకన్ (పద్యం) - ఘంటసాల 
03. అప్పుడునే తిప్పడండి పులి మాంగోరు నానప్పలమ్మ కొడుకునండి - పిఠాపురం
04. ఇంటిలోని పోరు ఇంతింత గాదురా ఇద్దరూ పెళ్ళాలు వద్దురా శివుడా - ఘంటసాల
05. ఎంతో ఎంతొ వింతలే సంతోషాలకేరింతలే - ఎస్.జానకి,కె.రాణి బృందం
06. ఎటులుంటివో బాబు .. నీ నోరారగ నను అమ్మాయన - పి.సుశీల
07. కళ్యాణాచలవాసాయ కామితార్ధ ప్రదాయినే (పద్యం) - ఘంటసాల
08. జయజయ గిరిజా రమణా జయజయశంకర నాగాభరణా - పి.లీల
09. జయము జయము శ్రీ వెంకటరమణా (బుర్రకధ) - ఘంటసాల బృందం 
10. జోజో రాజా చిన్నారి రాజా నిదురించవోయి రాజా నా బాలవర్దిరాజా - పి.సుశీల
11. నీకేలరా హహః ఈ వేదన హహ ఎన్నికైన చిన్నదానరా - పి.సుశీల
12. బలే బలే ఫలరసం బలముకాచు ఈ రసం మాసిపోవు నీరసం - ఘంటసాల బృందం 
13. బాలు నెత్తిముద్దాడినారయా ..జయము జయము (బుర్రకధ) - ఘంటసాల బృందం 
14. మజా మజా మధురసం మరపురానీదీరసం - ఘంటసాల బృందం *
15. లాలి లాలి నా పాపల్లారా లాలి లాలి లాలి నా పాపల్లారా లాలి జో జో - పి.లీల బృందం
16. విరిసింది వింతహాయీ మురిసింది నేటిరేయి అందాల చందమామా - జిక్కి,ఘంటసాల 
17. సలుపన్నది మానవాసాధ్యమైన కార్యమోదేవా (పద్యం) - పి. లీల

మజా మజా మధురసం - ఈ పాట చిత్రంలో లేదు 



No comments:

Post a Comment