Thursday, April 19, 2012

మల్లెల మనసులు - 1975


( విడుదల తేది : 02.10.1975 గురువారం )
నిర్మల ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.వి. నందన రావు
సంగీతం: ఎల్. మల్లేశ్వరరావు మరియు బి. గోపాలం
తారాగణం: హరనాధ్,అంజలీదేవి,ఎస్.వి. రంగారావు,నిర్మల,అనిత

01. అనురాగ సీమ కలసి మనమేలుదామా ( Ending Bit ) - పి. సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
02. ఆడొద్దాయి బాబు బ్రాకెట్ - ఎస్.పి. బాలు, ఎ.వి.ఎన్. మూర్తి బృందం - రచన: టి.ఆర్. చౌదరి
03. చెలో చెలో చెలో నౌజవాన్ హలో హలో - పి. సుశీల, ఘంటసాల బృందం - రచన: టి.ఆర్. చౌదరి
04. నను చూడవేల నిలిచి మాటాడవేల వినవేలనో - పి. సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
05. శాంతిలేదు మాకు లోకాన కలతలోనే గతము సాగే - పి. సుశీల
06. సైరా మన చేలు పైరు చూడండన్న - పిఠాపురం, మూర్తి,పి. సుశీల బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment