Thursday, April 19, 2012

మహిషాసుర మర్దిని - 1959 (డబ్బింగ్)


( విడుదల తేది: 27.11.1959 - శుక్రవారం )
విక్రమ్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: బి. ఎస్. రంగా 
సంగీతం: జి.కె. వెంకటేష్ 
గీత రచన: సముద్రాల జూనియర్ 
తారాగణం: రాజ్‌కుమార్,జానకి,నాగయ్య,రాజబాబు,సంధ్య,సూర్యకళ 

01. చిన్నారి కన్నె మనసు చూరగొన్న రాజా నీ వన్నె చూచి - పి.సుశీల
02. జయ జగదీశ్వరీ జయహే శంకరీ జయ మహేశ్వరీ - ఎ.పి. కోమల
03. నందన వనమీ సుందర జగమే అందము చిందే వలపు - పి.లీల, ఘంటసాల 
04. నారాయణ వనమాలీ వరదా నారద సంగీతలోలా - పి.బి. శ్రీనివాస్
05. మనసెరిగిన వాడవని..సోయగాల బాల కోరి నిన్నే చేరెర - పి.సుశీల
06. మాణిక్యవీణా ముఫలాలయంతీం.. జయ జయ శంకరీ - పి.బి. శ్రీనివాస్ బృందం
07. వన్నెల పసికందా మా వలపుల ఆనంద - ఎ.పి. కోమల,పద్మ బృందం
08. సుఖభోగసారా సురశేఖరా శ్రీకరా దేవేంద్రా గుణసాంద్రా - ఎస్. జానకి

                            - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అమ్మా జగన్మాతా నా మాంగల్యమును కాపాడవే - పి.లీల
02. సరాసరి గాలితేలి వచ్చినారము మెరుపులలో చెలువు మీరి - ఎస్. జానకి బృందం



No comments:

Post a Comment